We will form government in maharastra bjp

Maharastra, BJP, Narendra Modi, modi mania, Devendra Fadnavis shiv sena, congress, MNS

we will form government in maharastra: BJP

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: బీజేపి

Posted: 10/19/2014 02:43 PM IST
We will form government in maharastra bjp

మహారాష్ట్రలో బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాలసిన మెజార్టీ బీజేపీ సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. ముంబైలో మీడియాతో ఆయన మాట్లాడారు. తొలిసారిగా మహారాష్ట్రలో ప్రభుత్వాని ఏర్పాటు చేస్తామన్నారు. సీట్లు సాధించే క్రమంలో కొన్ని స్థానాలు అటు ఇటు అయినా చిన్న పార్టీలతో కలుస్తామన్నారు.

పాత మిత్రుడు శివసేనతో పొత్తు పెట్టుకుంటారా అని విలేకర్లు అడిగి ప్రశ్నకు ఆ పార్టీతో తమకు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేదన్నారు. కాకుంటే శివసేన వ్యవహరించిన తీరు తమను, ప్రధాన మంత్రి మోడీని తీవ్రంగా కలచి వేసిందని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శివసేన మద్దతు ఇవ్వని పక్షంలో కలసి వచ్చే పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  BJP  Narendra Modi  modi mania  Devendra Fadnavis shiv sena  congress  MNS  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more