Rave party busted in hyderabad

rave party, rave parties, rave party culture in hyderabad, rave party latest, rave party news, rave party culture, rave party girls, rave party in hyderabad, rave party busted in hyderabad, drugs, heraion, drugs in hyderabad, latest news, rajendra nagar, police, telangana, hyderabad police

rajendra nagar police arrested rave party team in babulreddy nagar area : there is some speculations about rave party in hyderabad that police arrested rave party youth on sunday but the issue came to know on tues day

రేవ్ పార్టీ గుట్లు ఆలస్యంగా రట్టు.. కారణాలేమిటి..?

Posted: 10/07/2014 11:48 AM IST
Rave party busted in hyderabad

మెట్రోనగరంగా పేరు పొందిన హైదరాబాద్ లో చెడు సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. అందులోనూ ఈ మద్య రేవ్ పార్టీల కల్చర్ ఎక్కువ అయింది. నగర శివార్లలోని దాబాలు, రిసార్టుల్లో జోరుగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. ఇక వారాంతాల్లో అయితే ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ దగ్గర ఉన్న బాబుల్ రెడ్డి నగర్ లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురు యువతులతో పాటు పలువురు యువకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.

అయితే ఆదివారం రాత్రి రేవ్ పార్టీపై దాడి చేసి యువకులను అరెస్టు చేయగా.., విషయం మాత్రం మంగళవారం బయటకు వచ్చింది. అరెస్టు చేసిన వెంటనే నిందితులకు వైద్య పరీక్షల కోసం పోలిస్ స్టేషన్ కు వైద్యుడిని పిలిపించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అర్ధరాత్రి మెజిస్ర్టేట్ ముందు హాజరుపర్చి అందరన్నీ రిమాండ్ కు తరలించారు. కానీ విషయం మాత్రం ఆలస్యంగా బయటకు వచ్చింది. పార్టీలో బడాబాబుల పుత్రరత్నాలు ఉండటం వల్లే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితుల్లో పలువుర్ని తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rave party  hyderabad  police  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more