Bakrid holiday 0n 6th government issued orders

bakrid, holiday, 6th october, Telangana government, government orders, Muslim organisations

bakrid holiday 0n 6th, Telangana government issued orders

6వ తేదీనే బక్రీద్ సెలవు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Posted: 10/02/2014 08:17 AM IST
Bakrid holiday 0n 6th government issued orders

తెలంగాణలోని ప్రభుత్వ ఉధ్యోగులకు వరసు సెలవులు కలసివచ్చాయి. గాంధీ జయంతి, దసరా, అదివారం, ఆ తరువాత బక్రీద్ పండుగలు వరుసగా రావడం వారికి కలసివచ్చింది. వరుస సెలవులతో హైదరాబాద్ నగరం పల్లెలకు పరుగులు తీసింది. అనూహ్యంగా కలసి వచ్చిన పండుగల నేపథ్యంలో 4వ తేదీ శనివారం రోజున లీవ్ పెట్టి.. మరీ ఊళ్లకు ప్రయాణమయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు.

ఉద్యోగులకు కలసి వచ్చిన మరో విషయమేమిటంటే.. ఈ నెల 5న కేటాయించిన బక్రీద్ సెలవును ఆరవ తేదీకి మార్చుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ నెల ఐదు (ఆదివారం)ను సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించి ఉత్తర్వులు ఇవ్వగా దీనిపై పలు ముస్లిం సంఘాలు అభ్యంతరం తెలిపాయి. సెలవును ఆరో తేదీకి మార్చాలని కోరడంతో.. ప్రభుత్వం అంగీకరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఈద్-ఇ-గదీర్ ఐచ్ఛిక సెలవును ఈ నెల 13 నుంచి 14కి మారుస్తూన్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bakrid  holiday  6th October  Telangana government  government orders  Muslim organisations  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more