Descrimination with bihar cm jitan ram manjhi

bihar, bihar people, bihar latest, bihar people behaviour, bihar news, jitan ram manjhi, jitan ram manjhi comments, jitan ram manjhi descrimination, jitan ram manjhi latest, jitan ram manjhi son, jitan ram manjhi son scandal, blind beliefs, latest news. bihar temples, temples, famous temples, famous temples in bihar

bihar cm jitan ram manjhi faces descrimination still now a days he explained an example also : i went to a temple after my visit organisers washed and cleaned temple says jitan ram manjhi about cast descrimination on him

బీహార్ ముఖ్యమంత్రికి అవమానం

Posted: 09/29/2014 02:34 PM IST
Descrimination with bihar cm jitan ram manjhi

బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీకి కులం కారణంగా అంటరానితనం పేరుతో అవమానం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. తాను ఓ గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆలయ వర్గాలు గుడిని ప్రక్షాళన చేశయన్నారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత లఖన్ రామ్ తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఆలయంలో పూజలు చేసి వెళ్ళేంతవరకు నవ్వుతూ ఉన్న అర్చకులు, ఆలయ వర్గాలు.., తాను బయటకు వెళ్లగానే విగ్రహాలను కడిగేసి గుడిని ప్రక్షాళన చేశాయన్నారు.

అంతేకాకుండా ఆ వ్యక్తులు ఏదైనా అవసరం ఉంటే తన దగ్గరకు వచ్చి మోకరిళ్ళుతారని., అవసరం అయిపోగానే మాత్రం అంటరానివాడిగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తననే అంటరానివాడిగా చూస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. దళిత కుటుంబంలో పుట్టడమే తాను చేసిన పాపమా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేరుతో కొందరు వ్యక్తులు దళితుల పట్ల వివక్ష చూపటం సరికాదన్నారు. కాలం చెల్లిన మనుధర్మాన్ని ఇంకా పాటించటం సరికాదని జీతన్ జీ హితవు పలికారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jitan ram manjhi  descrimination  latest news bihar  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more