Unemplyoed jac called educational institutions bandh in telangana

telangana, telangana jac, ou jac, stundents jac, osmania university, student organisations, hyderabad, kcr, trs, telangana government, bandh, abvp, tnsf, aisf, nsui, contract employees, regularisation, latest news

students of osmania unviersity and unemplyoed of telangana anger on state government for regularising contract emplyees : un employed jac given bandh call for educational institutions in telangana against government action on regularising government posts

తెలంగాణలో బంద్ కు జేఏసీ పిలుపు

Posted: 09/10/2014 12:00 AM IST
Unemplyoed jac called educational institutions bandh in telangana

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ యునివర్సిటీల్లోని విద్యార్థులు రెండు నెలలుగా నిరసనలు తెలుపుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వల్ల తమకు ఉద్యోగాలు రాకుండా పోతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.., రాష్ర్టంలో విద్యాసంస్థల బంద్ కు నిరుద్యోగ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.

ఈ బంద్ పిలుపుకు ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్, ఎన్.ఎస్.యూ.ఐ. సహా ఇతర విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటం వల్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల కావటం తక్కువ అవుతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్న పోస్టులన్నీ కాంట్రాక్టు ఉద్యోగులతో నింపేస్తే తమకు ఎలా ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ఉద్యోగాల కోసం ఉద్యమించిన తాము.., ఇప్పుడు సొంత రాష్ర్టంలోనే ఉద్యోగాల కోసం మరోసారి ఉద్యమించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదనగా చెప్తున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వచ్చి బ్రతుకులు మారుతాయి అనుకుంటే.., తమ పరిస్థితిలో ఏ మార్పు లేదనీ, పైపెచ్చు ఉద్యమం చేసినందుకు కేసులు బహుమతులుగా మిగిలాయని విద్యార్థులు మండిపడుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana bandh  kcr  jobs  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more