Telangana cm kcr powerful punch to chandrababu

chandrababu naidu latest news, kcr latest news, chandrababu kcr, kcr challenges chandrababu, chandrababu shake hand kcr, kcr shake hand chandrababu, chandrababu naidu comments kcr, fee reimbursement issue, telangana students, andhra pradesh students

telangana cm kcr powerful punch to chandrababu : Telangana first cm kcr challenges with ap cm chandrababu naidu to compete with him in developing the states.

బాబుకు కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్!

Posted: 08/06/2014 03:12 PM IST
Telangana cm kcr powerful punch to chandrababu

ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఏదో ఒక విధంగా ఒకరిమీద ఇంకొకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం రానురాను సహజంగా మారిపోయింది. నువ్వెంతా..? నువ్వెంతా..? అనుకుంటూ ఇద్దరు పోల్చుకోవడంలోనే కాలం గడిపేస్తున్నారు కానీ... చేతుల్లో మాత్రం ఏమి నిరూపించుకోలేకపోతున్నారు. ఈ విషయాలను పక్కనపెడితే.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి కాస్త భిన్నంగా తనదైన శైలిలో చంద్రబాబుకు ‘‘దమ్మున్న సవాల్’’ను విసిరారు.

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... ‘‘దమ్ముంటే అభివృద్ధిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో పోటీకి దిగాలని’’ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ లో వున్న సంస్థలన్నింటికీ తెలంగాణవారి పేర్లనే వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమకు అవసరం లేని విగ్రహాలను, పేర్లను తొలగిస్తామని... వాటితో తమకు ఎటువంటి అవసరం వుందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే చర్యలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రసంగిస్తూ.. ‘‘తెలంగాణాలోని విద్యాలయాల్లో చట్టప్రకారం ఆంధ్రా విద్యార్థులకు 15 శాతం అడ్మిషన్లు ఇస్తామని’’ ఆయన తెలిపారు. అయితే తెలంగాణ విద్యార్థుల ఫీజు తాము కట్టుకుంటామని, ఆంధ్ర విద్యార్థుల ఫీజులను ఏపీ ప్రభుత్వమే కట్టుకోవాలని ఆయన మరోసారి గుర్తుచేశారు. తెలంగాణాలో కూడా గ్రీన్ హౌస్ ను ప్రోత్సహిస్తామని.. దానికి వచ్చే విద్యుత్ పై అదనపు ఛార్జీలను రద్దు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more