Salman khan kick movie worldwide 2 weeks collections creates records

Kick movie news, salman khan kick movie, salman khan kick movie collections, kick movie 2 weeks collections, kick movie worldwide collections, kick movie boxoffice records, salman khan latest news, salman khan filmography, salman khan latest movie news

salman khan kick movie worldwide 2 weeks collections creates records : Bollywood hero salman khan latest movie Kick collects worldwide 313 crores in just 2 weeks and creating new boxoffice records

భారతదేశం మొత్తం మీద కిక్కే ‘‘కిక్’’!

Posted: 08/04/2014 05:35 PM IST
Salman khan kick movie worldwide 2 weeks collections creates records

బాలీవుడ్ కండల వీరుడు కథానాయకుడిగా నటించిన ‘‘కిక్’’ మూవీ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే! మొదట్లో ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా నిజంగానే కిక్కెక్కిస్తోందని చెప్పుకుంటున్నారు. యావత్తు బాలీవుడ్ పరిశ్రమకే సల్మాన్ ఖాన్ మాంచి ‘‘కిక్’’ ఇచ్చాడని సినీ ప్రముఖులు కూడా పేర్కొంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే.. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదయ్యింది. ఇదివరకే 6 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి కానీ... 200 కోట్ల క్లబ్ లో ఇంతవరకు ఏమూవీ చేరుకోలేదు. కానీ ఈ మూవీ మాత్రం కేవలం రెండు వారాల్లోనే భారత దేశంలో 197.70 కోట్లు సాధించి... 200 కోట్ల వైపు పయనాన్ని సాగిస్తోంది.

గతంలో అత్యుత్తమ కలెక్షన్లను సాధించిన ‘‘జబ్ తక్ హై జాన్’’, ‘‘దబాంగ్ 2’’ సాధించిన వసూళ్లను ‘‘కిక్’’ సినిమా తలదన్నేసింది. ప్రపంచం మొత్తం మీద ఏకంగా 5000 థియేటర్లలో రిలీజయి సరికొత్త రికార్డును సృష్టించిన ఈ కిక్.. ఇంతవరకు ఏ బాలీవుడ్ సినిమాను విడుదల చేయని దేశాల్లో కూడా విడుదలయి బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. యావత్తు ప్రపంచం మొత్తం ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు కేవలం రెండు వారాల్లోనే 313 కోట్లు వసూళ్లయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. ఇదే వేగంతో ఈ సినిమా దూసుకుపోతే.. త్వరలోనే 400 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘జై హో’’ సినిమా బోల్తాపడినా... ‘‘కిక్’’తో మాత్రం సల్మాన్ దశ పూర్తిగా తిరిగిపోయిందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more