Chris gayle misbehave with woman journalist

chris gayle misbehave with woman journalist, Chris gayle misbehave with woman journalist in the press meet, chris gayle latest news, chris gayle comments on woman, chris gayle misbehave with woman in the press meet, chris gayle latest news, chris gayle news, cpl league press meet, chris gayle abuses woman in press meet

Chris gayle misbehave with woman journalist in the press meet

మహిళా ‘‘పిచ్’’ మీద కామెంట్ చేసి బుక్కయిన క్రిస్ గేల్

Posted: 07/19/2014 03:41 PM IST
Chris gayle misbehave with woman journalist

వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ క్రిస్ గేల్ మైదానంలో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో అందరికీ తెలిసిందే! ఎప్పుడూ తన బ్యాట్ కి పనిచెప్పి ప్రేక్షకులకు అలరించే ఈ ప్లేయర్ కి నోటి దురుస ఎక్కువయినట్టు కనిపిస్తోంది. ఒక మహిళా జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యాడు.

కరీబియన్ లీగ్ (సీపీఎల్) సందర్భంగా గురువారం తల్లావాస్, ఆంటిగ్వా హాక్స్ బిల్స్ జట్ల మధ్య మ్యాచ్ భాగంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక మహిళా జర్నలిస్టు... ‘‘పిచ్ ఎలా స్పందిస్తుందని మీరు భావిస్తున్నారు..? మీకు అనువుగా వుందా..?’’ అని గేల్ ని ప్రశ్నించింది. అందుకు సమాధానంగా గేల్... ‘‘నిన్ను తాకందే పిచ్ గురించి నాకెలా తెలుస్తుంది. ఎలా స్పందిస్తుందో..!’’ అంటూ ద్వంద్వార్థ కామెంట్లు చేశాడు. అయితే, అక్కడున్న సభ్యులు, ఆ మహిళా జర్నలిస్టు ఈ వ్యాఖ్యను సరదాగా తీసుకున్నారు.

కానీ ఆంటిగ్వాలో వున్న ఉమెన్ ఎగైన్ట్స్ రేప్ (డబ్లూఏఆర్) సంస్థ అధ్యక్షురాలు అయిన అలెగ్జాండ్రియా మాత్రం ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అందరి సమక్షంలో గేల్ అలా వ్యాఖ్యానిస్తుంటే సీపీఎల్ నిర్వాహకులు కూడా ఏమీ జరగలేదన్నట్టు వ్యవహరించడం చాలా దారుణం అని ఆమె అన్నారు. ఏదో హోదా వుంది కదా అని నోటికొచ్చినట్లు వాగడానికి అమ్మాయి ఆటబొమ్మ కాదు.. అది పెత్తనం చెలాయించినట్లు భావించాల్సి వస్తుంది. ఎలాగైనా సీపీఎల్ నిర్వాహకులు గేల్ తో క్షమాపణలు చెప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే మహిళాసంఘాలు ఏకమై దీనిపై ఉద్యమం నిర్వహిస్తామని ఆమె హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more