No ice cream for deputy cm ajit pawar notice sent to 2 engineers

no ice-cream for deputy cm, no ice-cream for deputy cm ajit pawar, ajit pawar ncp, maharashtra deputy chief minister ajit pawar, ajit pawar, ajit pawar ice cream, maharashtra public works department, public works department ajit pawar, ajit pawar aurangabad guest house, ajit pawar guest house

no ice-cream for deputy cm ajit pawar notice sent to 2 engineers, lunch sans ice-cream for, ajit pawar puts 2 engineer, pawar had halted at a state-run guest house in aurangabad for his meal

డిప్యూటీ సీఎం ఐస్ క్రీమ్ కు ఇద్దరు బలి!

Posted: 07/17/2014 05:28 PM IST
No ice cream for deputy cm ajit pawar notice sent to 2 engineers

అవును .. డిప్యూటీ సీఎం ఐస్ క్రీమ్ కు ఇద్దరు బలి! అంటే ఇద్దరు చనిపోలేదు లేండి? డిప్యూటీ సిఎం మంచి భోజన ప్రియుడు కావటంతో.. ఇద్దరు అధికారులకు చీవాట్లు పడ్డాయి. మన రాష్ట్రంలో డిప్యూటీలు కాదు.. ఈయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. అధికారంలో ఉంటే. రాజకీయ నేతలు ఎలా ప్రవర్తిస్తారో.. కళ్లకట్టినట్లు చూపించారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఐస్ క్రీమ్ ఇవ్వలేదన్న కారణంతో ఇద్దరు ఇంజీనీర్లు తమ పై అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. విషయం ఏంటంటే... పవార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జాల్నా వెళుతుండగా, మార్గమధ్యంలో ఔరంగాబాద్ లోని పీడబ్ల్యూడీ అతిథి గృహం వద్ద భోజనం కోసం ఆగారు. మంత్రికి తిండి బాగానే పెట్టారు కానీ, ఆఖర్లో ఐస్ క్రీమ్ ఇవ్వలేదట సదరు మంత్రివర్యులకు. దీనిపై పవార్ మద్దతుదారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఇద్దరు పీడబ్ల్యూడీ ఇంజినీర్లకు నోటీసులు జారీ అయ్యాయి. మంత్రిగారికి ఐస్ క్రీమ్ ఎందుకివ్వలేదో సంజాయిషీ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, తనకు ఐస్ క్రీమ్ ఇవ్వనందుకు పవార్ ఏమీ నొచ్చుకోకపోగా, మద్దతుదారులు మాత్రం చాలా ఫీలయ్యారట. ఏమైన డిప్యూటీ సీఎం ఐస్ క్రీమ్ గోల కొంచెం వింతగానే ఉందని మహారాష్ట్ర ప్రజలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more