Polavaram ordinance passed in loksabha

Polavaram ordinance passed in Loksabha, NDA first ordinance on Polavaram passed in loksabha, Rajnath Singh introduces polavaram ordinance in loksabha

Polavaram ordinance passed in Loksabha

పోలవరానికి పచ్చజెండా!

Posted: 07/11/2014 12:56 PM IST
Polavaram ordinance passed in loksabha

పోలవరం ఆర్డినెన్స్ పార్లమెంట్ లో ఆమోదం లభించింది!

రాష్ట్ర పునర్వవస్థీకరణ బిల్లుతో పాటు చింతూరు, విఆర్ పురం, కూనవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగాను, బూర్గంపాడు, భద్రాచలం మండలాలు పాక్షికంగానూ ఆంధ్రప్రదేశ్ లో కలపటానికి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన బిల్లు తెలంగాణా, ఒడిశా, ఛత్తీస్ గఢ్ ఎంపీల నుండి పెల్లుబికిన నిరసనల మధ్య పాసైంది.

కేంద్ర హోం మంత్ర రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రతిపాదించిన పోలవరం ఆర్డినెన్స్ మీద తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు రాజ్యాంగ బద్ధం కాదంటూ ప్రతిఘటించారు.  వారికి ఒడిశా సభ్యుల మద్దుతు కూడా లభించినా గందరగోళాల నడుమనే లోక్ సభలో ఈ బిల్లు పాసైంది.  

పోలవరం ప్రాజెక్ట్ వలన ఖమ్మం జిల్లాలో ఏర్పడుతున్న ఏడు ముంపు మండలాలలను ఆంధ్రప్రదేశ్ లో కలపటానికి ఎన్డియే చేసిన మొట్టమొదటి ఆర్డినెన్స్ ఈ విధంగా చట్టబద్ధత దిశగా తొలి అడుగు వేసింది.  

కేంద్ర హోం మంత్ర రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రతిపాదించిన పోలవరం ఆర్డినెన్స్ మీద తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు రాజ్యాంగ బద్ధం కాదంటూ ప్రతిఘటించారు.  వారికి ఒడిశా సభ్యుల మద్దుతు కూడా లభించినా గందరగోళాల నడుమనే లోక్ సభలో ఈ బిల్లు పాసైంది.  

పోలవరం ప్రాజెక్ట్ వలన ఖమ్మం జిల్లాలో ఏర్పడుతున్న ఏడు ముంపు మండలాలలను ఆంధ్రప్రదేశ్ లో కలపటానికి ఎన్డియే చేసిన మొట్టమొదటి ఆర్డినెన్స్ ఈ విధంగా చట్టబద్ధత దిశగా తొలి అడుగు వేసింది.   

ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధం కాదని వాదించిన ఎంపీలను ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయని, న్యాయపోరాటం చేసుకోవటానికి సుప్రీంకోర్టులో సవాల్ చెయ్యవచ్చని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు.  

ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఇంకా చర్చలోకి వెళ్ళవలసివుంది.  అక్కడ కూడా పాసైన తర్వాత రాష్ట్రపతి ద్వారా ఈ ఆర్డినెన్స్ చట్ట రూపం దాలుస్తుంది.  

రాష్ట్రాల ఎల్లలలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా మార్చివేయటం రాజ్యాంగ విరుద్ధమని, ఏమైనా సరే న్యాయపోరాటం చేస్తామని తెరాస ఎంపీలు గట్టిగా చెప్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more