Chandrababu met with ambani and gmr officials

chandrababu met with ambani and gmr officials, chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu met with ambani and gmr officials, ambani met with mukesh ambani, chandrababu met with gmr officials, chandrababu met with anil ambani,

chandrababu met with ambani and gmr officials

అంబానీ, జీఎంఆర్ లు చంద్రబాబుతో భేటీ

Posted: 07/07/2014 01:39 PM IST
Chandrababu met with ambani and gmr officials

(Image source from: chandrababu met with ambani and gmr officials)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో త్వరగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన మైక్రోసాఫ్ట్ అధికారులతో కలిసి, ఆంధ్రాలో దాని ఏర్పాటుకు చర్చలు చేసిన సంగతి తెలిసిందే! అలాగే నూజువీడు, ఖమ్మం జిల్లాల మధ్య ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నట్టుగా టీడీపీ అధికారులు వెల్లడించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నట్టు చంద్రబాబు గతంలో వెల్లడిండిన సంగతి అందరికీ విదితమే!

ఇందులో భాగంగానే చంద్రబాబు సోమవారంనాడు భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు అయిన అనిల్ అంబానీ, జీఎంఆర్ తోపాటు పలువురితో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో... ఆంధ్రాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అలాగే పలు పారిశ్రామిక రంగాలను ఏర్పాటు చేసే దిశగా బాబు వారితో చర్చిస్తున్నట్టు తాజా సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more