Tv9 and abn news channels banned in telangana

TV9 And ABN News Channels Banned, KCR fired on TV9 and ABN andhrajyothi channels, ABN News Channel Banned In Telangana, TV9 Channel Banned In Telangana, ABN Andhra Jyothi banned in telangana

TV9 And ABN News Channels Banned In Telangana

టీవీ9-ఏబిఎన్ నోటీకి టి-సీల్ పడింది?

Posted: 06/17/2014 08:04 AM IST
Tv9 and abn news channels banned in telangana

ప్రముఖ మీడియా సంస్థలు అయిన టీవీ-9, ఏబిఎన్ ఆంద్రజ్యోతి ఛానల్స్ పై తెలంగాణ రాష్ట్రం కొరడా ఝళిపించింది. అసెంబ్లీ సాక్షిగా ..ఈ రెండు ఛానాల్స్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవేశంతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రికి మద్దతుగా తెలంగాణ ఎంఎస్ ఓల సంఘం తెరపైకివచ్చి, తెలంగాణ వ్యాప్తంగా టీవీ-9, ఎబిఎన్ ఆంద్రజ్యోతి ఛాన్సల్ ప్రసారాలు పూర్తిగా నిలివేయటం జరిగింది. తమ యాసను, బాషాను కించపర్చే విధంగా ఈ చానల్స్ వ్యవహరిస్తున్నాయని సంఘం ఆరోపించింది. హైదరాబాద్‌లో సమావేశమై తెలంగాణ ఉద్యమ సమయంలో, తర్వాత టీవీ-9, ఎబిఎన్ చానళ్లు ప్రసారం చేసిన కార్యక్రమాలు ప్రజలను కించపర్చేలా ఉన్నాయని సంఘం నాయకులు కుల్‌దీప్ సహాని, సుబాష్‌రెడ్డి ఆరోపించారు.
సీమాంధ్ర చానళ్లు తమ పద్ధతి మార్చుకోకుంటే వీటిమాదిరిగానే బహిష్కరించాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం నుంచే ఈ రెండు చానళ్ల ప్రసారాలను అన్ని జిల్లాల్లో నిలిపివేసినట్టు వారు తెలిపారు. ఈవిషయంలో మిగిలిన మీడియా ఛానల్స్ ఎలా నడుచుకుంటాయో వేచి చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh