Pawan wave in seemandhra ndp tdp gains greatly

Pawan Kalyan campaign, Jana sena party, pawan janajena,Congress party, ysrcp, Bots, Dhramana, YSRCP, Narendra Modi, 2014 election, killi krupharani, viyajanagaram, election 2014, bjp, tdp.

Pawan wave in Seemandhra - TDP/NDA benifits

సీమాంధ్రలో PAWAN WAVE; దెబ్బ రుచి చూడబోతున్న బొత్స, ధర్మాన

Posted: 05/03/2014 10:42 AM IST
Pawan wave in seemandhra ndp tdp gains greatly

ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు గనుక సీబీఐ పుణ్యమాని పదవి పోగొట్టుకొని జగన్ పంచన చేరిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సోనియాగాంధీకి దాసోహమంటూ రాష్ట్ర విభజనను సమర్దించిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణీ ఇరువురుకీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చవి చూడబోతున్నారు.

అత్యంత ప్రజాధారణ గల పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు తెలపడంతో YSRCP, Congress చావుకొచ్చినట్లయింది. రాష్ట్ర విభజన వ్యవహారంతో ఖాళీ అయిపోయిన Congress పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులు, సభలకు జనాలు దొరక్క నానా అవస్థలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం మూలిగే ముసలి నక్కపై తాటి పండు పడినట్లయింది కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఎక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి.

ఈరోజు విజయనగరం నడిబోడ్డులో నిలబడి పవన్ కళ్యాణ్ బొత్స,ధర్మాన ప్రసాదరావు పై విమర్శలు గుప్పిస్తే, ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును. పాపం బొత్స, YSRCP!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more