Priyanka refuses to go to varanasi to campaign for elections

Priyanka refuses to go to Varanasi, Priyanka not to campaign at Varanasi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Priyanka refuses to go to Varanasi to campaign for elections

వారణాసికి పోను- ప్రియాంక నిరాకరణ

Posted: 04/26/2014 02:43 PM IST
Priyanka refuses to go to varanasi to campaign for elections

ఎన్నికల ప్రచారంలో మోదీ పోటీ చేస్తున్న వారణాసికి పోవటానికి ప్రియాంక నిరాకరించారు.  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్నికలలో నిలబడింది రాయబరేలీ, అమేథీలలోనే కాబట్టి తన ప్రచారం అక్కడికే పరిమితమైందని ప్రియాంక అన్నారు.  ప్రియాంక లోగడ వారణాసిలో మోదీకి పోటీగా ఎన్నికలలో నిలబడటానికి ఉత్సాహం చూపించారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు అందుకు తగ్గ ప్రోత్సాహం లభించలేదు.  అందుకు కారణం మోదీ హవా నడుస్తున్నప్పుడు ప్రియాంక ఓడిపోయినట్లయితే కుటుంబం అప్రతిష్ట పాలవుతుందని భావించటం జరిగింది.  అంతే కాకుండా మోదీ నిలబడ్డ చోట ప్రియాంకాను నిలబెడితే మోదీకి అనవసరమైన ప్రాధాన్యతనిచ్చినట్లుగా అవుతుందని కూడా పార్టీ భావించింది.    -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more