Pawan kalyan to campaign in telangana

Pawan Kalyan to campaign in Telangana, Pawan Kalyan campaign for TDP BJP alliance, TDP, BJP, janasena, Power star pawan kalyan

Pawan Kalyan to campaign in Telangana, Pawan Kalyan campaign for TDP BJP alliance, TDP, BJP, janasena, Power star pawan kalyan

తెలంగాణలో దుమ్ము రేపబోతున్న పవన్

Posted: 04/25/2014 07:47 AM IST
Pawan kalyan to campaign in telangana

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేటి నుండి తెలంగాణలో ధూం ధాం చేయబోతున్నాడు. మొన్న మోడీ ప్రచార సభల్లో పాల్గొని ఓటర్లను చైతన్య వంతం చేసిన పవన్ నేటి నుండి హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాల్లో భాజాపా - తెదేపా కూటమి తరుపున విస్త్రుత ప్రచారం చేయనున్నాను. బాజాపా - తెదేపా కూటమి విజయానికి పవన్ శాయ శక్తుల క్రుషి చేస్తున్నాడు. కాంగ్రెస్ రహిత ప్రభుత్వం కోసం తను భాగస్వామిగా మారబోతున్నాడు. ఈ ప్రచారంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజమాబాద్ జిల్లాల్లో జరిగే వివిధ సభల్లో పాల్గొన బోతున్నాడు. నేటి నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రచారంలో తెదేపా - బాజాపా అభ్యర్థులను గెలిపించి తెలంగాణ పున: నిర్మాణంలో భాగం కావాలని వివరించనున్నాడు. నేడు ఆయన మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో, 2.30 గంటలకు కల్వకుర్తి, 4 గంటలకు రాజధానిలోని సికింద్రాబాద్, 5 గంటలకు ఖైరతాబాద్, 7 గంటలకు శేర్ లింగంపల్లి బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పవన్ పవర్ కి టీఆర్ఎస్, కాంగ్రెస్ లు కొట్టుకుపోతాయో లేదో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more