grideview grideview
  • Nov 28, 04:37 PM

    ప్రాణాంతక ఎబోలా వ్యాధి వ్యాక్సిన్ వచ్చేసిందోచ్..!

    ఎబోలా వైరస్‌ను నివారించటానికి ప్రయోగాత్మకంగా రూపొందించిన 'ఎన్ఏఐడీ/జీఎస్‌కే ఎబోలా టీకా' సురక్షితంగా పనిచేస్తున్నట్టు తేలింది. మనుషులపై ప్రయోగ పరీక్షల్లో భాగంగా దీన్ని 20 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులకు ఇవ్వగా.. టీకాను బాగా తట్టుకున్నట్టు, అందరిలోనూ రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు ఉత్పత్తి అయినట్టు...

  • Nov 28, 04:34 PM

    ఎన్టీఆర్ మృతిపై విచారణ కోరుతూ కేసీఆర్ కు లక్ష్మీపార్వతి లేఖ

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత స్వర్గీయ ఎన్టీయార్ సతీమణి లక్ష్మీపార్వతి లేఖ రాశారు. శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టర్మినల్ కు స్వర్గీయ ఎన్టీ రామారావు పేరును కోనసాగించాలని కోరుతూ ఆమె లేఖలో అభ్యర్థించారు. ఎన్టీఆర్ శిష్యుడిగా...

  • Nov 28, 02:39 PM

    ధాయాధుల భేటీతో 40 మంది భారతీయులకు విముక్తి..

    పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ తరువాత ఒక్క రోజులోనే పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న 40 మంది భారతీయ జాలర్లకు విముక్తి లభించింది. పాకిస్థాన్ రాజధాని కరాచీలోని మలిర్ జైల్లో మగ్గుతున్న 40 మంది...

  • Nov 28, 12:57 PM

    ప్రధాని పర్యటనకు అడ్డుకునేందుకు ఉగ్రవాదుల యత్నం..

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు జమ్మూకాశ్మీర్ సరిహద్దులో హింస చెలరేగింది. ఉదయం జమ్మూ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. భారత దళాల తాకిడి తొకముడిచిన ఉగ్రవాదులు పాలయనం చిత్తగించారు. జమ్మూ...

  • Nov 28, 08:31 AM

    ఆమెపైనే కోమటిరెడ్డి అలక

    అప్పడప్పుడూ రాజకీయ నేతలు కూడ చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు. తమకు అవకాశం దక్కలేదనీ.., ఫ్లెక్సీలో ఫోటో వేయలేదని, పేపర్లో పేరు రాలేదని ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా అలకబూనుతారు. ఇక వీరిని బుజ్జగించేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ...

  • Nov 28, 07:33 AM

    ప్రజల కోసం రాహుల్ సర్కస్ ఫీట్లు

    కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజల కోసం తన ప్రాణాలైనా ఇస్తానని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలోని రంగ్ పురి పహాడి స్లమ్ ఏరియాలోని పేదల ఇండ్ల కూల్చివేతపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. ఇళ్ళ కూల్చివేత వల్ల నిరాశ్రయులుగా మారిన ప్రజలను...

  • Nov 27, 09:07 PM

    నల్లకుభేరులు జాగ్రత్త పడకూడదనే పేర్లు వెల్లడించడం లేదు

    నల్లకుబేరుల ముందస్తు చర్యలు తీసుకుని  జాగ్రత్త పడకూడదనే వారి పేర్లను తొందరపడి ఇప్పుడే వెల్లడించడం లేదని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నల్లకుబేరులు వెంటనే జాగ్రత్తపడిపోతారని, అందువల్ల ఆ పేర్లు బయట పెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా...

  • Nov 27, 09:03 PM

    సినీమా షూటింగ్ లో కాలీవుడ్ హీరో విశాల్ కు గాయాలు

    కాలీవుడ్ హీరో విశాల్ ప్రమాదానికి గురయ్యారు. ఓ తమిళ సినిమా షూటింగులో విశాల్ గాయపడ్డాడు. ఆంబల అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అందులో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ప్రమాదవశాత్తు రక్షణగా కట్టుకున్న  వైరు మధ్యలో తెగి పడింది....