No bikini ban on goas beaches cm manohar parrikar

CM Manohar Parrikar, goa CM Manohar Parrikar, No bikini ban on Goas, No bikini ban on Goas beaches, Goa Chief Minister Manohar Parrikar.

No bikini ban on Goas beaches- CM Manohar Parrikar, Goa Chief Minister Manohar Parrikar

బికినీలపై సీఎం కోరిక ? ప్రేమికుల ధర్నా!

Posted: 07/03/2014 05:59 PM IST
No bikini ban on goas beaches cm manohar parrikar

అమ్మాయిలు వేసుకొని బికినీలపై ఆ ముఖ్యమంత్రి మనసు మళ్లింది. అంటే మరోలా అనుకోకండి? సీఎం కోరిక పుట్టింది అమ్మాలపై కాదులేండి? వారు వేసుకొని బికినీలపై ముఖ్యమంత్రికి కోరిక పుట్టింది అంటే ఆ బికినీల వల్లే రాష్ట్రంలో అనేక నష్టాలు, కుర్రోళ్లోకు కష్టాలు వస్తున్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి , ఆ బికినీలపై దృష్టి సారించారు. అసలు బికినీలు అమ్మాయిలకు చిక్కకుండా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి, ఒక మీడియా ప్రకటన చేయటతో.. రాష్ట్రంలో ఉన్న మహిళ సంఘాలు ఒక్కసారిగా.. ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోశారు. దీంతో ఖంగారుపడిన సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు.

అందమైన అమ్మాయిలారా.. ?? మీరు బికినీలు వేసుకోండి? కానీ .. ఆ బికినీలతో స్విమ్మింగ్ మాత్రమే చేయండని గట్టిగా చెప్పటంతో బికినీ భామలు షాక్ తిన్నారు. అంటే మేము బికినీలు వేసుకోని ఏదో తప్పుడు పనులు చేస్తామనా? అంటూ మరోసారి సిఎం కు చివాట్లు పెట్టినట్లు ఆ రాష్ట్రాలోంని మీడియా వర్గాలు అంటున్నాయి. అసలు ఇంతకీ ఆ సిఎం ఎవరు చెప్పలేదు కదు.. ఆయనే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్.

bikini-goa-cm

గోవాలో సీఎంతో సహా మంత్రులు భారతీయ సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. అశ్లీలతకు తావులేని ప్రజాజీవనంపై వారి పోరాటం కొనసాగుతోంది. బికినీలు వేసుకుని స్విమ్మింగ్ మాత్రమే చేయాలని సూచించారు. బికినీలు ధరించి ఇతరత్రా కార్యక్రమాలు నిర్వర్తించి ప్రజాజీవనానికి ఇబ్బందులు సృష్టించరాదని హితవు పలికారు.

అయితే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలతో.. గోవాలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అంటే అమ్మాయిలకు బికినీలు అమ్మి పొట్ట పోసుకుంటున్న కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. అలాంటిది బికినీలు లేకుండా చేస్తామని మంత్రులు, బికినీలు ఉండాలి కానీ అంటూ ముఖ్యమంత్రుల రోజుకోక మీడియా ప్రకటన చేయటంతో.. వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు.

రాజకీయ నాయకులతో వ్యాఖ్యలపై రాష్ట్రంలోని కొంతమంది వ్యతిరేకత చూపుతున్నారు. మేము చిన్నప్పటి నుండి బికినీలు చూస్తూన్నాం. కానీ ఇప్పుడు సడన్ గా బికినీ అందలులేకపోతే.. చాలా కష్టమని వారు వాపోతున్నారు. అంటే బికినీ సంస్కృతికి గోవా ప్రజలు బాగా అలవాటుపడిపోయిన విషయం రాజకీయ నేతలు తెలుసుకోవాలని బికినీ ప్రేమకులు అంటున్నారు. అవసరమైతే.. సిఎం ఆఫీసు ముందు ధర్నా చేయటానికి సిద్దమే అంటూ బికినీ రెడీ అవుతున్నారు. గోవాలో ఈ బికినీ గొడవలు ఎప్పటికి చల్లారుతాయో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles