smriti irani suggestion germany in third language issue

Smriti irani suggestion germany in third language issue

smriti irani news, central minister smriti irani news, smriti irani updates, smriti irani controversy, smriti irani education minister, smriti irani hot videos, smriti irani serials, smriti irani life story, central government, germany language issue

smriti irani suggestion germany in third language issue : Central Minister Smriti Irani given suggestions to germany that they will also provide hindi language in their schools like how is going in india german as third language.

‘మీ పిల్లలకు హిందీ నేర్పించండి.. మేము జర్మనీ నేర్చుకుంటాం’

Posted: 04/09/2015 03:26 PM IST
Smriti irani suggestion germany in third language issue

దేశవ్యాప్తంగా వున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ లో మూడో లాంగ్వేజ్ గా వున్న జర్మనీ భాషను తొలగించాలని గత సంవత్సరం నిర్ణయం తీసుకోగా.. దానిపై వివాదాస్పదం చెలరేగింది. దాంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక మెట్టు దిగిరాక తప్పలేదు. అయితే.. క్విడ్ ప్రోకో పద్ధతిలో ముందుకు సాగుదామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ జర్మనీ ముందు ఒక ఆఫర్ వుంచారు. ‘మీరు హిందీ నేర్చుకోండి.. మేము జర్మనీ నేర్చుకుంటాం’ అని ఆమె ముందుకొచ్చారు.

మా స్కూల్స్ లో జర్మన్ భాష కొనసాగాలంటే.. మీ పిల్లలకు హిందీ నేర్పాలని ఆమె జర్మనీకి సూచించారు. ఒకవేళ హిందీ కష్టమని భావిస్తే.. మరో భారతీయ భాషను ఎంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈమేరకు ఒక ఒప్పంద ప్రతిపాదనా పత్రాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ ఒప్పందం సారాంశం ఏమిటంటే.. ఇండియాలో ఎన్ని స్కూల్స్ లో అయితే జర్మన్ భాషను నేర్పుతారో.. అంతే సంఖ్యలో జర్మనీలోని స్కూల్స్ లోనూ హిందీ లేదా మరో భారతీయ భాషను ప్రవేశపెట్టాల్సి వుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani news  bjp ministers  germany language issue  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more