Chandrababu fire on ysrcp in cheepurupalli

Chandrababu fire on YSRCP in Cheepurupalli, Chandrababu Naidu Speech in Cheepurupalli Roadshow, Chandrababu Naidu Botsa Is Pet Dog In Chipurupalli Roadshow, Chandrababu Opened On Sonia

Chandrababu fire on YSRCP in Cheepurupalli, Chandrababu Naidu Speech in Cheepurupalli Roadshow, Chandrababu Naidu Botsa Is Pet Dog In Chipurupalli Roadshow, Chandrababu Opened On Sonia

వైకాపా పుట్టుకే అవినీతి పుట్టుక

Posted: 05/02/2014 06:22 PM IST
Chandrababu fire on ysrcp in cheepurupalli

సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా చీపురు పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... కాంగ్రెస్, వైకాపాల పై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్రుల మనో భావాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విడదీసిన సోనియా గాంధీ ఆటలు ఇక్కడ సాగవని, ఆమె ఆటలు ఇటలీలో సాగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ళ అధికారంలో చేసిన అభివ్రుద్ది ఏమీ లేదని, ఏ జిల్లాకు చెందిన మంత్రులు ఆ జిల్లాను దొచుకున్నారని, విజయనగరంలో సోనియా అండతో బొత్స అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు.

ఎక్కడ అవినీతి ఉంటే బొత్స అక్కడ ఉంటాడని, అలాంటి వాడికి డిపాజిట్లు కూడా దక్కనీయకుండా చేయాలని అన్నారు. భాజాపా - తెదేపా కూటమి కలిసి సీమాంద్రను స్వర్ణాంద్రగా మారుస్తామని, జగన్ మోహన్ రెడ్డి సాక్షి పత్రిక అవినీతి నుండే పుట్టిందని, అలాంటి పత్రిక నా పై అబద్దాలు రాస్తుందని, ఆ పార్టీ సైకో పార్టీ అని, డబ్బు గురించి అడిగితే ఎదురుదాడి చేస్తుందని తెదేపా అధికారంలోకి వస్తే రైతు రుణాలు, డ్రాక్వా మహిళల రుణాలను మాఫీ చే్స్తామని, వితంతువులకు, వ్రుద్దులకు వెయ్యి రూపాయల పించన్ ఇస్తానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more