రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పై కామంట్ చేయటం జరిగింది.
* పార్టీ పెట్టడంకంటే ప్రచార ఆర్భాటమే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మంత్రి దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
* ఇంత పెద్ద జాతీయ పార్టీ అయ్యుండి కూడా ప్రకటనలపై ఎన్నోసార్లు ఆలోచించాల్సి వస్తుందన్నారు.
* ఎంతో ఆర్భాటంగా ప్రచారం జరగడంపై విచారణ చేపట్టాల్సి ఉందని దానం అన్నారు.
* పార్లమెంటులో లగడపాటి టెరరిస్టులా వ్యవహ రించారని మండిపడ్డారు.
* కాంగ్రెస్ ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయాలే తప్ప పార్టీని నిర్వీర్యం చేయవద్దని మంత్రి దానం కోరారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more