Venkaiah naidu in modi for pm campaign

Venkaiah Naidu, Modi for PM meeting, vijayawada, BJP poll campaign

Launching BJP poll campaign here by inaugurating a tea stall, senior party leader M Venkaiah Naidu.

మేం రెండు ప్రాంతాలకు న్యాయం చేసేవాళ్ళం

Posted: 01/29/2014 09:13 PM IST
Venkaiah naidu in modi for pm campaign

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టింది. నేడు విజయ వాడలో ‘మోడీ ఫర్ పీఎం ’ పేరుతో ఎన్నికల ప్రచార సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు సీనియర్ నేత వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలో ఉంటే రెండు ప్రాంతాల ప్రజల్లో భరోసా కలిగించే వాళ్ళమని, కాంగ్రెస్ లాగా రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళం కాదని, తెలుగు ప్రజల మధ్య ఐక్యతే తమ నినాదమని, చిన్న రాష్ట్రాలే తమ విధామని అన్నాడు.

ఐటీఐఆర్, బిజినెస్ స్కూల్ సీమాంధ్రకు ఇచ్చి ఇక్కడి వారికి భవిష్యత్తు పై భరోసా కలిగించే వాళ్ళమని, దేశం ఎవరి సొత్తు కాదని, హైదరాబాద్ లో ఉండే వారిని కాంగ్రెస్ నాయకులే భయపెట్టి తెలంగాణ వారి పై నెడుతున్నారని అన్నారు. సోనియా, ప్రధాని ఈ సమస్య పై అప్పుడే స్పందించి ఉంటే ప్రజల మధ్య చిచ్చు రేగేది కాదని అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర విషయంలో తాను మొదటి నుండి ఒకే మాట పై ఉన్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more