ఈరోజు కేసిఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం అయ్యారు. ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేసుకోని ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు సమాచారం.
* అవినీతికి చంద్రబాబు మారుపేరని కేసీఆర్ అభివర్ణించారు.
* బహిరంగ చర్చకు తాను సిద్ధం అని కేసీఆర్ సవాల్ విసిరారు.
* నమ్మకద్రోహం..అవినీతి..అంటే చంద్రబాబు.
* గతంలో హైదరాబాద్ లో పర్యటించిన కొంతమంది అధ్యక్షులు చంద్రబాబు ను తిట్టారు.
* బిల్ క్లింటన్ పర్యటనలో పోలీసులను పెట్టి భిక్షగాళ్లను తరలించాడు.
* క్లింటన్ మొహం మీదనే తిట్టాడు. అంగన్ వాడీలపై గుర్రాలతో తొక్కించాడు.
* విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటే కాల్పులు జరిపాడు.
* బూటకపు ఎన్ కౌంటర్ లో ఎంతోమంది యువకుల ప్రాణాలు తీశాడు.
* పదవి కోసం మామను వెన్నుపోటు పొడిచాడు.
* నీ భార్య, కుమారుడు లోకేశ్ పేర్లపై ఎన్ని భూములున్నాయి.
* 14 సంవత్సరాలుగా నేను ఏం చేశానో ప్రజలకు తెలుసునని కేసిఆర్ అన్నారు.
* నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తా.
* నేను ఫాం హౌస్ లో పడుకుంటే నీకేం బాధ కలుగుతుందని బాబు అన్నారు.
* నీలా చీకటి కుట్రలు చేసే అలవాటు నాకు లేదు.
* నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని తీవ్రస్థాయిలో కేసీఆర్ ధ్వజమెత్తారు. దీనికి ప్రతిగా టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more