South film industry three celebrities birthdays

south film industry three celebrities birthdays, Kamal Hassan birthday plans, kamal hassan birthday special, Anushka Shettys birthday gift, Anushka, Happy Birthday Wishes to Anushka Shetty, Trivikram srinivas birthday

south film industry three celebrities birthdays

ఈ రోజు ముగ్గురు ప్రముఖల బర్త డే?

Posted: 11/07/2013 12:15 PM IST
South film industry three celebrities birthdays

ఈ రోజు సౌత్ ఇండియన్ ఫిల్మ్ పరిశ్రమలో ముగ్గురు ప్రముఖుల పుట్టిన రోజు. ఈరోజు ఈ ముగ్గు రు తమ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. యాక్టింగ్ లో లెజెండ్, యూనివర్సల్ స్టార్ కమల్ హసన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు బ్యూటిఫుల్ బొమ్మళి అనుష్క. శెట్టి.

 

కమలహాసన్ 1954 నవంబర్ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971 నవంబర్ 7నఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించారు. అలాగే అనుష్క 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.

 

కమల్ హాసన్ ఇండియాలో ఉన్న టాలెంటెడ్ నటులలో ఒకరు. ఆయనకీ సినిమాల పట్ల ఉన్న మక్కువ, ఎంతో డెడికేట్ గా అయన పనిచేసే విధానం ఆయనకీ గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టింది. కమల్ అంటే పెర్ఫెక్షనిస్ట్. ఆయన పాత్ర కోసం ఏమైనా చేస్తారు. ఆయన నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా త్వరలో విడుదల కానుంది.

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈయన పంచ్ డైలాగ్స్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే ఎంతో మంది కొత్త వారు ఆయన్ స్టైల్ ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.

 

ఇక బెంగుళూరు బొమ్మళి అనుష్క ప్రస్తుతం తన కెరీర్ లో గోల్డెన్ మోమెంట్స్ ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ‘బాహుబలి’, మరొకటి ‘రుద్రమదేవి’. బొమ్మళికి .. కోలీవుడ్ టూ టాలీవుడ్ లో.. యూత్ పాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

ఈ ముగ్గురు సెలబ్రిటీల పుట్టిన రోజు సందర్భంగా తెలుగు విశేష్.కామ్ తరపున కమల్ హాసన్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు అనుష్క కి జన్మదిన శుభాకాంక్షలు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more