Renuka chowdhury angry on telanagana workers in khammam

renuka chowdhury angry on telanagana workers in khammam, Decision on Telangana, Khammam, renuka chowdhury angry

renuka chowdhury angry on telanagana workers in khammam

తెలంగాణ వాదిపై రేణుకా చౌదరి దెబ్బ?

Posted: 10/02/2013 07:01 PM IST
Renuka chowdhury angry on telanagana workers in khammam

తెలంగాణ నాయకుల ముందు, తెలంగాణ సభలో.. రేణుకా చౌదరి పై తెలంగాణ నాయకులు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో రేణుకా చౌదరి మౌనం పాటించి, బయటకు వచ్చింది. అయితే ఆమెను అందరు డైనమిక్ లేడీ, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి అంటున్నారు. ఈరోజు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలంగాణవాదులపై తనకు గల ద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కారు. నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లకు, పీఏసీఎస్ చైర్మన్లకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

 

ఈ సభలో ఆమె మాట్లాడుతుండగా ఇల్లెందు, టేకులపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.ఆగ్రహించిన రేణుక ‘ఎవ్వడ్రా వాడు...అక్కడ పిచ్చివేషాలు వేసేది’ వాడిని బయటకు గెంటేయ్యండి అని గద్దిస్తూ అధికారులు, కాంగ్రెస్ నాయకుల వైపు చూశారు. నినాదాలు చేసిన వారిని పోలీసులు బయటకు తీసుకువెళ్లారు. ఖమ్మం జిల్లా ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఈరోజు ప్రారంభమైన అవతరణ వేడుకల్లోనూ రేణుకాచౌదరి పాల్గొన్నారు. ఖమ్మంజిల్లా జ్యోతిని దేశమంతా ప్రతిబింబించేలా అవతరణ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ జిల్లా చరిత్ర తెలిసేలా సమగ్ర సమాచారంతో ఒక సావనీర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more