Congress mla jc fires on hyderabad hub

Congress MLA JC fires on Hyderabad Hub, Jc Diwakar Fires On Congress High Command, JC Fire on Congress High Command

Congress MLA JC fires on Hyderabad Hub, Jc Diwakar Fires On Congress High Command, JC Fire on Congress High Command

హైదరాబాద్ పై జేసీ కామెంట్స్

Posted: 09/21/2013 06:17 PM IST
Congress mla jc fires on hyderabad hub

అనంతపురం జిల్లా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు హై కమాండ్ ఇటు వైఎస్ పై దుమ్మెత్తిపోశారు. సీమాంధ్రలో గత కొన్నిరోజులుగా ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగుతుంటుంటే.. మా ఇష్టం వచ్చినట్లు మేం చేస్తాం..మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండనే విధంగా హై కమాండ్ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఐటీ హబ్ కేంద్రానికి రెండు లక్షల కోట్లు విడుదల చేయడం సరికాదని, దీనివల్ల సీమాంధ్ర ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హై కమాండ్ చేస్తున్న తీరు పట్ల రాజకీయాల నుండి తప్పుకునే పరిస్థితి వచ్చిందని, రాయల తెలంగాణపై హై కమాండ్ పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరో నాయకుడు ఎదగకుండా అణగదొక్కారని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై జేసీ అక్కసు వెళ్లగక్కారు. మరో నేత ఎదగకుండా చేసిన ఖ్యాతి ఆయనకు దక్కుతుందని, దీని ఫలితంగానే మాకు ఈ దుస్థితి దాపురించిందని ఆయన పేర్కొన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more