Indira gandhi fights on malaysia court

indira gandhi fights on Malaysia court, hindu children to Islam, Hindu kids conversion to Islam, non-Muslim groups, non-Muslim parent, converted children

indira gandhi fights on Malaysia court, Malaysia court quashes Hindu kids conversion to Islam

బిడ్డ కోసం ఇందిరా గాంధీ పోరాటం

Posted: 07/28/2013 10:03 AM IST
Indira gandhi fights on malaysia court

మూడో బిడ్డ కోసం ఇందిరా గాంధీ పోరాటం చేస్తుంది. అయిత ఈమె మాత్రం మన దివంగత భారత్‌ ప్రధాని ఇందిరా గాంధీ కాదులేండి. ఈమె మన ఇండియన్ ఇందిరాగాంధీనే. మలేసియాలో స్థిరపడిన ఇందిరా గాంధీ తన భర్త పై పోరాటం చేస్తుంది. కేవలం భర్త వదిలేస్తే మలేసియాలోని కౌలాలంపూర్‌ పట్టణంలో జీవనం సాగిస్తున్న ఒక స్కూల్‌ టీచర్‌. తన పేరూ ఇందిరా గాంధీనే! నలభై సంవత్సరాల తను ఇస్లాంలోకి మారిన తన భర్త నుంచి వేరుపడింది. అయితే తన ముగ్గురు కుమార్తెలను కూడా ఇస్లాంలోకి మార్చడంతో న్యాయపోరాటం చేసి ఇద్దరు పిల్లలను తన వద్దకు తెచ్చుకుంది. తండ్రిచే బలవంతంగా మారిన ఇస్లాం మతం చెల్లదని అక్కడి హైకోర్టు తీర్పు నివ్వడం ఇందిరా గాంధీకి ఒకింత ఊరట నిచ్చింది. అయితే తన మూడో కుమర్తె ఇంకా జాడ కనిపించని భర్త ఆధీనంలోనే ఉందని వాపోతోంది. నలభై సంవత్సరాల ఇందిరాగాంధీ స్వతహాగా భారతీయురాలు. మలేసియాలో నివాసముంటూ భర్తతో విభేదాలు రావడంతో విడిపోయింది. ఆ సమయంలో తన ముగ్గురు పిల్లలను భర్త పద్మనాథన్‌ ఇస్లాంలోకి మార్చేశాడు. 2010లో కోర్టును ఆశ్రయించిన ఇందిరాగాంధీ తన ఇద్దరు పిల్లలను స్వాధీనం చేసుకోగలిగింది. వారు బలవంతంగా మారిన ఇస్లాం మత మార్పిడి చెల్లనేరదని కోర్టు తీర్పు నివ్వడంతో హిందువుగానే తన పిల్లలు పెరగబోతున్నందుకు తల్లిగా సంతోషిస్తోంది. అయితే మూడో చిన్నారి ఇంకా తండ్రి వద్దనే ఉంటూ మారిన మతాచారం ప్రకారం పెరుగుతుందనే దిగులు తనను వెంటాడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more