Digvijay singh makes sexist remarks against congress mp tunch maal

Digvijaya makes sexist remark on Congress MP, Digvijay Singh makes sexist remarks against Congress MP tunch maal, Meenakshi Natarajan, Digvijaya's sexist remark on Meenakshi Natarajan, public rally in Mandsaur, Madhya Pradesh,

Digvijay Singh makes sexist remarks against Congress MP tunch maal, Digvijaya calls Congress MP tunch maal, BJP says hes mental, Digvijaya makes 'sexist' remark on Congress MP

డీగ్గీ రాజలో కలిగిన కామకోరికలు

Posted: 07/26/2013 04:40 PM IST
Digvijay singh makes sexist remarks against congress mp tunch maal

ఏ సమయానికి ఏమీ జరుగునో ఎవరూహించగలరు? అనే విధంగా ముదురు వయస్సులో కూడా కామ కోరికలు పుడతాయని ఏఐసీసీ నేత దిగ్వీజయ్ సింగ్ రుజువు చేశారు. ఒక్కసారిగా మన డీగ్గీరాజలోకి మన మాజీ గవర్నర్ ఎన్టీ తీవారి వచ్చినట్లుగా ప్రవర్తించారు. ఆడవారిని చూస్తే బ్రహ్మకైన రిమ్మతెగులు పుడుతుందని మన పెద్దలు చెప్పటం జరిగింది. అయితే డీగ్గీ నోటి రాలిన మాటలు విన్న రాజకీయ నాయకులు మాత్రం ఆయనకు నోటీ దూల ముదిరిందని అంటున్నారు. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. మన డీగ్గీ రాజ, కాంగ్రెస్ పార్టీ మహిళ ఎంపీ పై రొమాన్స్ కామెంట్స్ చేసినట్లు సమాచారం. ఆయన నోటి దూల ఎక్కువేనన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఈ మాటలతో ఢిగ్గీలో ఉన్న కాముడు బయటపడ్డాడు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఓ మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లోని మండ్సార్ వద్ద ఓ ర్యాలీని ప్రారంభించే సమయంలో అక్కడే ఉన్న మహిళా ఎంపీ మీనాక్షి నటరాజన్ ను ఉద్దేశించి ‘కత్తిలాంటి సరుకు ’ (తంచ్ మాల్) అని వ్యాఖ్యానించారు. ఢిగ్గీ మనసులో మాటలు మాత్రం ఇలా ఉన్నాయి. ఎంపీ మీనాక్షి మంచి మనసున్న వ్యక్తి. ఆమె ఎంత సింపుల్ గా ఉంటారో, అంత నిజాయతీగానూ ఉంటారు. చాలా కష్టించి పనిచేస్తారు. చెప్పాలంటే ఆమె 'తంచ్ మాల్' వంటిది. నేను, తలపండిన ఆభరణాల వ్యాపారిలాంటివాడిని. ఏది నకిలీ నగో, ఏది ఒరిజనల్ సరుకో ఇట్టే చెప్పేస్తా' అని వ్యాఖ్యానించారు.

 

ఆ సమయంలో డిగ్గీ రాజ చూపులకు, చెప్పే మాటలకు అసలు పొంతన లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే ఈ విషయం పై బీజేపి నాయకులు మండిపడుతున్నారు. దిగ్విజయ్ మానసిక సమతుల్యత కోల్పోయినవాడిలా మాట్లాడుతున్నాడని బీజేపీ నేత వినయ్ కతియార్ విమర్శించారు. తప్పనిసరిగా డిగ్గీ రాజాను పిచ్చాసుపత్రిలో చేర్చాలని కతియార్ సలహా ఇచ్చారు. అసలు కొసమెరుపు ఏమిటంటే.. ఈ కత్తిలాంటి సరుకు మాటలకు కాంగ్రెస్ ఎంపీ మీనాక్షీ చాలా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలను మీనాక్షి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటోంది. తన పనితనాన్ని మెచ్చుకునే ఆయన అలా అన్నారని సర్దిచెప్పుకుంది. అంతే మరీ ఢిగ్గీ రాజా రొమాన్స్ కామెంట్స్ నచ్చటంతో మీనాక్షీ పులకించిపోతుంది. సీనియర్ నాయకుడు కాబట్టి కత్తిలాంటి సరుకు అన్న సర్ధుకుపోతుంది. అదే కామెంట్ మరో నాయకుడు చేస్తే.. ఈ పాటికి మహిళ మండల సంఘాలు, మీడియా ముందు రచ్చ రచ్చ చేసి, గోల పుట్టించేవారని బీజేపి సీనియర్ మహిళ నాయకులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more