Power star pawan kalyan playing harmonium in the attarintiki daredi movie shooting gap

pawan kalyan playing harmonium, power star pawan kalyan with playing harmonium in the, attarintiki daredi movie, attarintiki daredi audio release, pawan's attarintiki daredi audio release on july 19th, attarintiki daredi audio, attarintiki daredi audio release date, attarintiki daredi audio release date confirmed, attarintiki daredi wallpapers, attarintiki daredi teaser, attarintiki daredi trailer, trivikram attarintiki daredi movie, director trivikram, pawan kalyan, sruthi hussan, music director devisri prasad, attarintiki daredi posters, attarintiki daredi movie working stills, attarintiki daredi gallery, attarintiki daredi videos, attarintiki daredi movie release date, attarintiki daredi auido launch, attarintiki daredi first look.,

Power star Pawan Kalyan Playing Harmonium in the Attarintiki Daredi Movie Shooting Gap, Exclusive updates Attarintiki Daredi Audio Release 19th july 2013 on teluguwishesh.com. Attarintiki Daredi Auido Launch, Attarintiki Daredi Audio Release on July 19th, Pawan's Attarintiki Daredi Audio Release, Attarintiki Daredi Audio Release, Attarintiki Daredi Audio Release Date, Attarintiki Daredi Audio Release Confirmed, Attarintiki Daredi Auido, Trivikram Attarintiki Daredi Movie, Pawan Kalyan, Sruthi Hassun, Music Director Devisri Prasad, Attarintiki Daredi Movie Posters, Attarintiki Daredi Movie Wallpapers. Attarintiki Daredi Movie Working Stills, Attarintiki Daredi Teasers, Attarintiki Daredi Trailer, Attarintiki Daredi Videos, Attarintiki Daredi First Look, Attarintiki Daredi Movie Release Date and morePawan Kalyan Playing Harmonium Exclusive Pic,

సరదాగా వాయిస్తున్న పవన్ కళ్యాణ్

Posted: 07/16/2013 08:57 AM IST
Power star pawan kalyan playing harmonium in the attarintiki daredi movie shooting gap

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింపుల్ గా ఉండే వ్యక్తి అని అందరు తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ ఏదీ చేసిన అది హాట్ టాఫిక్ అవుతుంది. రీసెంట్ గా అత్తారింటికి దారేది షూటింగ్ చివరి రోజు .. హీరోయిన్ సమంత కు వరం ఇచ్చే దేవుడిగా ఫోజు ఇచ్చి మెగాఫ్యాన్స్ లో కొత్త ఆనందం నింపాడు. అలాగే ఈరోజు సరదాగా మరో పని చేశాడు. షూటింగ్ లో అందరి కలిసిపోయే హీరో ఒక్క పవన్ కళ్యాణ్ అని మరోసారి నిరూపించాడు. ఈ ఫోటో చూస్తే మీకే అర్థం అవుతుంది.

power star pawan kalyan

ఎప్పుడైన పవన్ ఇలా వాయిస్తున్నట్లు మీరు చూసారా? ఇప్పుడు చూడండి. పవన్ కళ్యాణ్ ..హార్మోనియం వాయిస్తున్న స్టిల్ చూసారా. అత్తారింటికి దారేది షూటింగ్ గ్యాప్ లో సరదాగా ఇలా హార్మోనియం సవరిస్తూ పోజ్ ఇచ్చారు. సెట్ లో కూడా చాలా సరదాగా ఉండే పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. టీజర్ విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ దర్శకుడు. జూలై 19న అత్తారింటికి దారేది ఆడియో రిలీజ్, ఆగస్ట్ 7న సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh