Dharmana sabita liable for 14 years jail cbi

Dharmana-Sabita liable for 14 years jail, trial court,Sabita Indra Reddy,Dharmana Prasada Rao,CBI

The CBI on Friday said in the trial court that former ministers Sabita Indra Reddy and Dharmana Prasada Rao were found involved in serious offences that caused huge loss to the exchequer in the Jagan assets case and were liable for imprisonment for a term of seven years that could go up to 14 years if their guilt was proved.

వీరిద్దరికి జైలు శిక్ష తప్పదా ?

Posted: 07/13/2013 08:11 AM IST
Dharmana sabita liable for 14 years jail cbi

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డి లకు జైలు శిక్ష తప్పదా ? ఒక వేళ నేరం రుజువైతే వీరిద్దరు కూడా ఏడు నుండి పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని సీబీఐ పేర్కొంది. వాన్‌పిక్ భూముల కేటాయింపులో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ధర్మాన పై కేసు నమోదు చేశామని, అలాగే దాల్మియా సిమెంటు కంపెనీకి కడప జిల్లాలో 470 హెక్టార్ల సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఒక కంపెనీ కోసం లీజులు తీసుకుని మరొక కంపెనీకి వాటి హక్కులను బదలాయించినందుకు సబితను నిందితురాలిగా చేర్చామని చెప్పింది సీబీఐ. అయితే వారు రాజీనామా సమయంలో మీడియాతో మాట్లాడిన విషయంపై మెమోలు వేయడంపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరాలను సీబీఐ తోసిపుచ్చింది.

వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీ యంగాను, అధికార వర్గాల్లోనూ పలుకుబడి కలవారని ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయన్న తన ఆందోళనను పునరుద్ఘాటించింది. ఈ వ్యవహారంలో నింధుతులుగా వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని, నేరం రుజువైతే శిక్ష అనుభవించక తప్పదని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని కోర్టును కోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకు రాజీనామా చేశామో చెప్పాల్సిన బాధ్యత త మపై ఉందని అందుకే మీడియాతో మాట్లాడామని చెప్పారు. దానిపై సీబీఐ అర్థం లేని వాదనలను లేవనెత్తిందని ఆక్షేపిం చారు. దీనిపై వాదనలను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో సబిత, ధర్మానలకు జైలు జీవితం తప్పేలా కనబడటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more