Statue of lord shiva in rishikesh ganga washed away

Statue of Lord Shiva in Rishikesh, Ganga, n Uttarakhand Statue of Lord Shiva, Statue of Lord Shiva in Rishikesh, Uttarakhand government

Statue of Lord Shiva in Rishikesh Ganga Washed Away

కనుమరుగైన మహాశివుని రూపం?

Posted: 06/22/2013 11:50 AM IST
Statue of lord shiva in rishikesh ganga washed away

హిమవత్పర్వతాలపై గంగ చెలరేగిపోయింది. నాటి గంగావతరణంలో మాదిరిగా విజ్రుంభించింది. దివి నుంచి దిగుతూ సాక్షాత్తూ కేదారనాధుడి నెత్తి మీదనే కాలు పెట్టి నట్లు కనిపిస్తోంది. ఆమె ధాటికి హిమవంతుడు కూడా చెదిరిపోయాడు. పర్వతసానువులు కకావికలమయ్యాయి. అలలు ఎగిసిపడ్డాయి. బండాలు తుళ్లి పడ్డాయి .. పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాత్ మొత్తం విచలితమైపోయింది. తేజోవంతమైన జ్యోతిర్లింగం తప్ప అక్కడేమి మీగల్లేదు. ఆ వెనుకనే ఉన్న భగవత్సాదులు ఆదిశంకరాచార్యుడి సమాధి మందిరం కూడా చెక్కుచెదరకపోవడం విశేషం. ఉత్తరాఖండ్ లో వరదల బీభత్సం దాటికి రిషికేస్ వద్ద గంగానదిలో ఉన్న 25 అడుగుల మహా శివుని విగ్రహం వరదల్లో కొట్టకుపోయింది. మరోవైపు ఉత్తరాఖండ్ లో వరద ధాటికి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇంక 50 వేలకు పైగ యాత్రికుల పలుప్రాంతాల్లో చిక్కుకునిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మహాశివుని విగ్రహం వరదల్లో కొట్టుకుపోవటం పై భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక సంవత్సర కాలం పాటు.. యాత్రికులకు దూరంగా జరిగిపోయింది. యాత్రికులు, భక్తులు ఒక సంవత్సరం కేథార్ నాథ్ ను చూసే పరిస్థితి లేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more