Nitish kumar wins vote of confidence in bihar assembly

nitish kumar, nitish kumar government, nitish kumar wins trust vote, bihar assembly, 126 votes, bihar chief minister nitish kumar, 24 voted against, bjp, narendra modi, nitish kumars jd(u) wins vote, breaking news, ap politics, political news, andhra news

Nitish Kumar wins vote of confidence in Bihar assembly

పరీక్షలో నెగ్గిన బీహార్ మఖ్యమంత్రి

Posted: 06/19/2013 04:08 PM IST
Nitish kumar wins vote of confidence in bihar assembly

విశ్వాస పరీక్షలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నెగ్గారు. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. అంతకు ముందు భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం నితీశ్ మాట్లాడుతూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. గుజరాత్ అభివ్రుద్ది మంత్రం పై విమర్శలు గుప్పించారు. ప్రకటనలకే రూ.5 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత నరేంద్రమోడీదని, మోడీకి పాలన కంటే ప్రచారంపైనే మోజు ఎక్కువని నితీశ్ కుమార్ విమర్శించారు. భాజపాకు సొంతంగా గెలిచే సత్తా లేదన్నారు. భాజపాతో విడిపోయిన తర్వాత బీహార్ లో పూర్తిగా లౌకికవాద రాజ్యం ఏర్పడిందని నితీశ్ అన్నారు.

 

అయితే నితీష్ కు వ్యతిరేకంగా 24 ఓట్లు పడ్డాయి. బీజేపీకి సొంతంగా గెలిచే అవకాశాలే లేవన్న బీజేపీ శ్రేణులది ఉత్సాహమే తప్ప అది జాతీయస్థాయిలో ప్రభావం చూపే ఛాన్సే లేదన్నారు. నరేంద్రమోడీపై ధ్వజమెత్తిన నితీష్... విభజనవాదిని జాతీయనేతగా ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. లౌకికత్వ విషయంలో రాజీపడబోమన్నారు. మోడీ గుజరాత్ అభివృద్ధి నమూనాపై వ్యంగ్యస్త్రాలు సంధించిన నితీష్.. ఇంతకుముందే అభివృద్ధి పథంలో పయనిస్తున్న నగరాలను మళ్లీ అభివృద్ధి చేసే ప్రణాళికలు ఎందుకని చురకలంటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more