Actor ram charan teja gift to upasana

mega power star ram charan, ram charan teja upcoming movies, zanjeer movie, yevadu movie, ram charan tej new movies, ram charan tej wife upasana, ram charan tej birthday, ram charan tej gift love story movie to upasana, chiranjeevi, bollywood movie zanjeer,toofan tollywood movie, telugu actor ram chran, toofan movie is remake hindi film amithabs zanjeer

actor ram charan teja gift to upasana

actor-ram-charan.gif

Posted: 03/26/2013 12:27 PM IST
Actor ram charan teja gift to upasana

actor ram charan teja gift to upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవడు’ ‘జంజీర్అనే సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.  టాలీవుడ్  నుండి బాలీవుడ్ లో అడుగుపెట్టి మగధీరుడునిలిచాడు. హిందీలో  జంజీర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే  అదే సినిమాను  తెలుగులో  తుపాన్పేరు విడుదల చేయటానికి రామ్ చరణ్ సిద్దమయ్యాడు.  తుపాన్ ట్రైలర్ ను విడుదల చేయటం జరిగింది. ఈ సమయంలో రామ్ చరణ్ తన మనసులోని మాటలను బయట పెట్టారు.   సినిమాల్లోకి వచ్చిన తరువాత నాపై నాకు విశ్వాసం మరింత పెరిగిందని రామ్ చరణ్ చెబుతున్నారు.  మొండితనం అనేది చిన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది.  ఇక నటుడిగా అంటారా .. సినిమాకీ  సినిమాకీ ఎంతో కొంత మార్పు కనిపిస్తోంది. నాన్నగారు ఎప్పుడు  ఆయన అభిప్రాయాలు  నా పై రుద్దలేదు.  ఎవరికి వాళ్లు  తయారవ్వాలి.. అనేది ఆయన అభిప్రాయం . నేను కూడా అదే దారిలో  వెళ్తున్నా..  నాకు నేనుగా నేర్చుకొంటున్నా.. ఇది నిరంతం ప్రక్రియ అని రామ్ చరణ్ చెప్పటం జరిగింది.  నాయక్    నా కేరిర్ లో ఓ ప్రత్యేక చిత్రం.  తొలిసారి ద్విపాత్రాభినయం  చేశా.  వినాయక్ పై నేను  పెట్టుకొన్న నమ్మకం.. నాయక్  నేను ఆయన్ని  ఎంత నమ్మానో, నన్ను ఆయన అంతే నమ్మారు.  మా నమ్మకాలు  నిజమయ్యాయి.  తొలిసారి  ఈ సినిమాలో  నేను కూడా కామెడీ చేయటం జరిగింది. 

actor ram charan teja gift to upasana

ఆ కామెడీ సన్నివేశాలు నాకు, నా భార్యకు బాగా నచ్చాయని  రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం.  ఎవడుపక్కా కమర్షియల్  సినిమా..  అయితే కొత్త పంథాలో ఉంటుంది.  ఓ పాట .. ఓ ఫైటు  అనే సూత్రం  ప్రకారం సాగదు. సినిమా  ఎత్తుగడే... చాలా విభిన్నంగా  ఉంటుంది.  ఇక ధ్రిల్లర్  .. ఇక తుపాన్  ..నేపథ్యమే వేరు.. అది సంపూర్ణ  విందు భోజనంలా  ఉంటుంది.  అసలు  జంజీర్  చేయాలనే  ఆలోచన నాకు లేదు.  ఎందుకంటే  తెలుగులో నా సినిమాలతో నేను బిజీగా ఉన్నా.  మరోవైపు  జంజీర్  సినిమా  అంటే  అంచనాలు ఎక్కువగా ఉంటాయి.  అందుకే .. నేను నో చెప్పా. కానీ  డాడీ మాత్రం ఓ మాట అన్నారు. కథ నీకు నచ్చకపోతే  వదిలేయ్.. భయపడి మాత్రం సినిమా చేయడం మానొద్దుఅన్నారు.  కథ పరంగా జంజీర్బాగా నచ్చింది.  అయితే  ఈ సినిమాలో  అమితాబ్ ని నేను అనుకరించలేదు. నా శైలిలో  చేసుకొంటూ వెళ్లా.. ఇదో మేటి సినిమాకి రీమేక్ అనే  ఆలోచన  కూడా మదిలో  రానివ్వకుండా  జాగ్రత్త పడ్డానని రామ్ చరణ్ చెబుతున్నాడు.   అయితే  ఈ సినిమాల బిజీ వలన నా భార్యకు కొంచెం కష్టంగా మారింది. కొత్తగా పెళ్లైన మాట పక్కన పెడితే.. నా భార్య ఉపాసన నాకు పూర్తి సహాకారం అందిస్తుంది. 

actor ram charan teja gift to upasana

ఆమె కోసం మంచి బహుమతి ఇవ్వాలని  రామ్ చరణ్ అంటున్నారు.   నేను ఇంట్లో ఉండే అవకాశమే దక్కడం లేదు. ఇది వరకు  ..    కాస్త సమయం  చిక్కేది.. పెళ్లయ్యాక  షూటింగులతోనే  సరిపోతోంది.  నెలకు  మహా అయితే  నాలుగు రోజలే ఉంటున్నా.. (నవ్వుతూ) ఉపాసన గొడవ పెట్టేస్తోంది. నా పై  చాలా ఫిర్యాదు ఉన్నాయి.  అయితే అందుకోసం ఉపాసన కోసం ఒక ప్రేమకథలో నటించిన సినిమాను నా భార్య కు ఒక బహుమతిగా ఇస్తానని రామ్ చరణ్ చెబుతున్నారు.  ఉపాసనకు  ప్రేమకథా చిత్రాలంటే  ఇష్టం.  యశ్ చోప్రా సినిమాలు  ఎక్కువగా చూస్తుందని రామ్ చరణ్ చెబుతున్నారు.  అసలు యాక్షన్  సినిమాల జోలికి వెళ్లేది కాదు. పెళ్లయ్యాక ..తన  అభిరుచిని మార్చుకొని .. తాను ఇప్పుడు  మాస్  సినిమాల్ని  చూస్తోందని  రామ్ చరణ్  నవ్వుతూ చెబుతున్నారు.   అంటే  రాబోయే రోజుల్లో  రామ్ చరణ్  తన భార్య కోసం ఒక ప్రేమకథ సినిమా చేస్తానని చెప్పటం పై  మెగా అభిమానులు ఆనందంగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Many secrets in nature
Suspension of police officer announced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more