Chiranjeevi to release first look of toofan

toofan Telugu film,toofan movie first look,Toofan first look,ram charan toofan,ram charan teja, toofan, zanjeer, srihari, priyanka chopra,

The first look of Ram Charan's upcoming film Toofan launched in Hyderabad. The film directed by Apoorva Lakhia. It is a remake of the Hindi 1973 film Zanjeer

Chiranjeevi to release first look of Toofan.png

Posted: 03/25/2013 03:26 PM IST
Chiranjeevi to release first look of toofan

Toofan first look pics

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాతికేళ్ళ క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్ ’ సినిమాను  రీమేక్ చేస్తూ, బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్లో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ గా ‘తుఫాన్ ’ అని నిర్ణయించారు.

Toofan first look pics

తెలుగు వర్షన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, వాల్ పేపర్స్ ని విడుదల చేశారు. ‘తుఫాన్ ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు అదిరిపోయే విధంగా ఉన్నాయి. పోలీస్ గెటప్ లో రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్‌‌తో కేక పుట్టించే విధంగా ఉన్నాయి. ఇవి సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి.

Toofan first look pics

ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ తోపాటు కథానాయిక ప్రియాంక చోప్రా, కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీహరిలు కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. యాంగ్రీ యంగ్ మెన్ తరహాలో రామ్ చరణ్ ఈ ఫస్ట్ లుక్కులో కనిపిస్తుండగా, ప్రియాంక బబ్లీ గాళ్ గా అలరించింది. తుపాకీ పట్టుకొని ఓ వైపు శ్రీహరి, ప్రతినాయక చాయలతో మరోవైపు ప్రకాష్ రాజ్ అలరించారు.  ప్రకాష్ రాజ్ ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.

Toofan first look pics

చిత్రం ఆయిల్ మాఫియా నేపథ్యంలో సాగుతుందనే విషయం ప్రస్పుటించేలా ఈ వాల్ పేపర్స్ ఉండటం గమనార్హం. వేసవిలో తుఫాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు నాట ఇప్పటికే హీరోగా సత్తా చాటిన రామ్ చరణ్...బాలీవుడ్లో ఎంట్రీ కూడా అదరగొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambani group cos market capitalisation falls
Ys sharmila comments on cbi officers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more