Samantha hot desires

actress samantha, samantha hot desires, samantha new movies, samantha latest movies, samantha hot, samantha movie list, samantha hot pics,

samantha hot desires

samantha-hot-desires.gif

Posted: 03/08/2013 12:21 PM IST
Samantha hot desires

samantha  hot  desires

‘‘సమంతా... నా మనసంతా ..నువ్వే’’  సమంత... అమాంతం దొరికిపోతే ఈ జన్మకు చాలు అంటూ నిద్రల్లో కలవరించే యువత ఎక్కువుగా ఉన్నారు.  సమంత అటూ హీరోలను, ఇటూ అభిమానులు  మాయ చేసి, కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది.  సమంత .. సినీ జగమంత నువ్వే ..నువ్వే అంటూ  కుర్రకారు పాటలు పాడుకోవటం  చేస్తున్నారు.  సమంత మాత్రం ఇటీవల  కొన్ని నిజాలను బయటకు చెప్పినట్లు తెలుస్తోంది. సినీ రంగంలోకి ప్రవేశించిన  ఆమె కు ఈ మధ్యకాలంలో  కొత్త కోరికలు పుడుతున్నాయట.  ఆ కోరికలు ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదని సిగ్గుపడుతూ చెబుతుంది. అలాంటి కోరికలు ఈ వయస్సులో రాకపోతే మరీ 60లో వస్తాయా చెప్పు సమంత అని తన స్నేహితులు ఆట పట్టిస్తున్నారట. అంతేకాదు అలాంటి కోరికలు పుట్టినప్పుడు వాటిని వెంటనే తీర్చుకోవాలి లేకపోతే చాలా నష్టం జరుగుతుందని సమంతకు ఆమె స్నేహితులు చెబుతున్నారు. లేత వయసులో పుట్టే కోరికలను హాట్ హాట్ తీర్చుకోవాలి అవే మన జీవితంలో  తీపి గుర్తులు. వాటిని తీర్చుకోకపోతే ముద్దపప్పు అని అంటారు.   వారు చెప్పిన మాటలకు సమంత శరీరం పై  కేశాలు నిక్కపొడుచుకోవటం జరిగింది. సమంత శరీరం నెమ్మదిగా హీటెక్కుతున్న సమయంలో  సమంత ఆ కోరికలకు కళ్లెం వేసినట్లు  ఆమె స్నేహితులు చెబుతున్నారు.  నేనెప్పుడూ కలల్లో  విహరించను..  వాస్తవంలోనే బతుకూతా..  సినిమా లేకపోతే  నేనేమిటో నాకు తెలుసు.  అందుకే  నా కోరికలకు  ఎప్పుడూ  కళ్లెం వేస్తుంటా  అని సమంత నవ్వుతు తన స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తుపై  తనకు స్పష్టమైన అవగాహణ  ఉందని .. అందుకే ఇలాంటి కోరికలను  అదుపు చేసి ముందుకు పోవాలని  చెబుతుంది.  సినిమా అనేది  ఈ మధ్యే నా జీవితంలోకి  ప్రవేశించింది.   ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి హాట్ కోరికలను దూరంగా పెడితేనే నాజీవితం  సాఫీగా ముందుకు పోతుందని సమంత చెబుతుంది.  నీపై చాలా మంది చాలా కోరికలు పెట్టుకున్నారు  వారి సంగతి ఏమిటి సమంతా అని అడిగితే. ఆ ప్రశ్నగా వారిని ఏదో మాయ చేసి , మంత్ర వేసి, నేనేంటో వారి ముందు నిరూపించుకుంటాను. అంతేగానీ వారి హాట్ కోరికలకు నేను కరిగిపోను అంటూ సమంత సిగ్గుపడుతూ తన స్నేహితులతో చెప్పినట్లు కోలీవుడ్  సమాచారం.  అలాంటి ఆనందాన్ని అనుభవించే సమయం చాలా దూరంలో ఉందని సమంత చెప్పటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan singh says india will bounce back to 7 8 percent growth
Sehwag dropped from remaining two tests no replacement named  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more