Chandrababu comments lotuspone ys jagan house banjarahills

chandrababu naidu, tdp president, comments, lotuspond, ys jaganmohan reddy house, banjarahills, family

chandrababu naidu, tdp president, comments, lotuspond, ys jaganmohan reddy house, banjarahills, family

chandrababu-comments-lotuspone-ys-jagan-house-banjarahills.png

Posted: 02/10/2013 05:16 PM IST
Chandrababu comments lotuspone ys jagan house banjarahills

jagan_house

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర గుంటూరు జిల్లాలో సాగుతుంది. ఈ పాదయాత్రలో చంద్రబాబు సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, రాజకీయ కోణంలోనే ముందుకు సాగుతూ... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాదయాత్రలో బాబు మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించి లోటస్ పాండులో సువిశాలమైన ఇల్లు కట్టుకున్నారని, మనుషులు నివసించడానికి అంత పెద్ద ఇల్లు అవసరం లేదని, ప్రజలసొమ్మును కొల్లగొట్టి అంత పెద్ద ఇల్లు కట్టాడు కానీ. ఇప్పుడు అందులో మనుషులు ఒక్కరిద్దరు తప్ప ఎవరూ ఉండటం లేదని, ఎంతో మురిపంగా కట్టుకున్న ఇంట్లో కాకుండా జైలు గోడల మధ్య నివసిస్తున్నాడని, ఆ డెబ్భై గదుల్లో దెయ్యాలు కాపురాలు చేస్తున్నాయని అన్నారు.

chandrababu

ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వేలకోట్లు తన వారికి దారాదత్తం చేశారని అధికారంలోకి వస్తే వాటిని వెనక్కి రప్పిస్తానని అన్నారు. అవినీతిపై తాను చేస్తున్న పోరాటానికి యువత మద్దతు ఇవ్వాలని కోరారు.అదే సమయంలో పాదయాత్రకు తాను కోరికలతో రాలేదని, లోక కళ్యాణం కోసం వచ్చానని అన్నారు. దెయ్యాలు తిరుగుతున్నాయని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు.అలాగే షర్మిల పాదయాత్ర చేస్తున్నదన్న కారణమో, లేక బ్రదర్ అనిల్ క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకుంటున్నారన్న అనుమానమో తెలియదు కాని బాబు మొత్తానికి వారినే టార్గెట్ చేసి పాదయాత్ర చేస్తున్నాడని ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  36 killed as stampede mars indias kumbh festival
Rahul gandhi it is high time you get married  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more