Chandrababu naidu wearing a solar fan cap

Chandrababu Naidu, Vastunna Meekosam padayatra, Telugu Desam Party,renewable energy,solar cap,Andhra Pradesh,Vijayawada,politics

TDP chief Chandrababu Naidu wearing a solar fan cap in Krishna district on Wednesday.

Chandrababu Naidu wearing a solar fan cap.png

Posted: 02/07/2013 01:30 PM IST
Chandrababu naidu wearing a solar fan cap

naidu-wearing-a-solar-fan-cap

తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైటెక్ బాబుగా పేరొందిన విషయం తెలిసిందే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఐటీ రంగంలో అభివ్రుద్ది చేసి ఇప్పుడు వేలాది మందికి ఉపాది కల్పించిన వాడిగా పేరొందిన బాబు అధికారం చేజారి పోయి కూడా తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆయన హైటెక్ హంగులలో మాత్రం ఏ మాత్రం తేడా రాలేదు. అవినీతి అంతం కోసం చేపట్టిన పాదయాత్రలో కూడా బాబు హైటెక్ హంగులు ప్రదర్శిస్తున్నాడు. ఇక ప్రస్తుతం గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన తరువాత ఎండ బాగా ఖాయడంతో చంద్రబాబు సోలార్ ఫ్యాన్ క్యాప్‌ను ధరించారు

naidu-wearing-a-solar-fan-cap_

ఈ ఫ్యాన్ సౌరశక్తితో పనిచేస్తుంది. ఫ్యాన్ తిరుగుతూ ముఖంభాగం వరకు చల్లని గాలి వీస్తుంది. ఈ క్యాప్‌కు పై భాగంలో చిన్న సోలార్ ప్యానెల్ బిగించి ఉంటుంది. అది సూర్యరశ్మిని గ్రహించి సోలార్ శక్తిని ఎల్రక్టికల్ శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సోలార్ సెల్‌లో నిక్షిప్తమౌతుంది. అక్కడ నుండి చిన్న వైరు ద్వారా క్యాప్ ముందు భాగంలోని ప్లాస్టిక్ ఫ్యాన్‌కు కనెక్టు చేస్తారు. ఎండ తీవ్రతను బట్టి ఫ్యాన్ వేగం మారుతుంది. వద్దనుకున్నప్పుడు ముందు భాగంలో ఉండే చిన్న స్విచ్‌తో ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పనిచేయడానికి సోలార్ శక్తి నుండి వచ్చే ఐదు వోల్టుల కరెంట్ సరిపోతుంది. మరి చంద్రబాబు ధరించిన టోపీలకు గిరాకీ ఇక్కడ కూడా పెరుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam janardhan reddy fires on trs
Sukumar planning arya 3  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more