Balakrishna at jallekattu games in andhrapradesh

jallekattu game, jallekattu, nandamuri balakrishna, balayya, balaiah, nandamuri family, sankranthi celebrations, nandamuri nara family, jallekattu in rangampet, in andhrapradesh

balakrishna at jallekattu games in andhrapradesh

3.gif

Posted: 01/15/2013 01:07 PM IST
Balakrishna at jallekattu games in andhrapradesh

jalle

       ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను మాత్రం నందమూరి నటసింహం బాలయ్యబాబు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా తొలిరోజు వియ్యంకుడి స్వగ్రామం నారావారిపల్లెలో సందడి చేసిన బాలయ్య కనుమ రోజైన ఇవాళ  చిత్తూరు జిల్లాలో జరిగే జల్లికట్టును వీక్షించేందుకై పుల్లయ్యగారి పల్లెకు చేరుకున్నారు. అభిమానులను ఎంతో ఆప్యాయతగా పలకరించారు. స్థానిక రామాలయంలో పూజల అనంతరం తన అభిమాని ఇంట్లో కూర్చుని జల్లికట్టు ఉత్సవాలను తిలకించారు. రంగంపేట తర్వాత ఆస్థాయిలో జరిగే జల్లికట్టు వేడుకలకు హాజరుకావాలంటూ అభిమానుల కోరిక మేరకు బాలయ్య అక్కడి చేరుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushma swaraj calls for 10 heads from pakistan
Baashah release date confom  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more