Konda surekha distanced from ys jagan

konda surekha, ysr congress, ys jagan, hyderabad,

It is said that the former minister Konda Surekha has distanced from YS Jagan's YSR Congress party for not giving due priority

konda surekha distanced from ys jagan.png

Posted: 12/30/2012 04:43 PM IST
Konda surekha distanced from ys jagan

konda_sureka

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ, వీర విధేయురాలు అనిపించుకున్న కొండా సురేఖ ఆయన మరణం తరువాత కూడా ఆయన పై అభిమానాన్ని చంపుకోలేక, ఆయన తనయుడికి అండగా ఉంటూ, ఆయన కోసం కాంగ్రెస్ పార్టీకి రాజనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ కోసం, తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవిని సైతం పొగట్టుకున్న కొండా సురేఖ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖకు ఆ పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఆ పార్టీ కి వరంగల్ జిల్లాలో అండగా ఉంటున్న ఆమెను సంప్రదించకుండానే అన్ని పనులు చేసేస్తున్నారని, పార్టీలో చేరేవారి గురించి తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆమె భావించి పార్టీకి దూరంగా ఉంటుందని అంటున్నారు. వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రలో కూడా మొక్కుబడిగానే ఆమె పాల్గొన్నట్లు వార్తలు. ఇక ముఖ్యమైన అఖిల పక్ష సమావేశానికి ఈమెను పంపించాలనే ప్రస్తావన కూడా పార్టీలో రాకపోవడం పై సురేఖ గుర్రుగా ఉందని అంటున్నారు.  ఇక వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సురేఖ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ మధ్యన కేసీఆర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వస్తుందని సురేఖ ఘాటుగా విమర్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల వైయస్సార్ పార్టీ అధినాయత్వం అసంతృప్తి ని వ్యక్తం చేసినందని అంటున్నారు. ఈమె చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఓ ఒక్క వైయస్సార్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. దీంతో బాగా కలత చెందిన సురేఖ జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు, త్వరలో ఈమె పార్టీని వీడే ఆలోచనలో కూడా ఉందని అంటున్నారు. ఒకవేళ సురేఖ పార్టీని వీడితే ఏ పార్టీలో చేరుతారో చూడాలని అంటున్నారు వరంగల్ జిల్లా ప్రాంత నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sangeeta bijliani enjoy with ex boy friend salman
Nagma recommended for rajya sabha seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more