Aishwarya rai hot kiss controversy

aishwarya rai hot kiss , aishwarya rai hot kiss controversy, actress aishwarya rai,aishwarya rai and hrithik roshan, dhoom 2 kiss, heroine aishwarya rai fight,abhishek bachchan-aishwarya rai

aishwarya rai hot kiss controversy

aishwarya rai.gif

Posted: 12/15/2012 12:35 PM IST
Aishwarya rai hot kiss controversy

aishwarya rai hot kiss controversy

ఎంత వయసు వచ్చిన, ఎంత పెద్ద పదవిలో ఉన్న, రాజుకైన, రాణికైన, తీపి గుర్తులు అనేవి ఉంటాయి.  అవి ఏ వయసులో చేశాం అనేదానికంటే.. ఏ సందర్భంలో  చేశామో అనేది మనసుకు హత్తుకుపోతుంది. అలాంటి తీపి గుర్తులను ఒక మన మరిచిపోయిన సరే, మనకు కావలసిన వారు తప్పకుండా అప్పుడప్పుడు గుర్తుచేస్తుంటారు.  అలాంటి సమయంలో  మనం చిరాకుపడకుండా, కోపం లేకుండా వారు  అంటున్న మాటలు వింటూ ఎంజాయ్ చేయటమే మన పని? ఇప్పుడు ఇలాంటి అనుభవమే  మన అందాల ఐష్ కు ఎదురైంది. ఐశ్వర్యారాయ్  పెళ్లికాక  ముందు  తెరపై , తెర వెనుక  చేసిన తీపి గుర్తులు ఇటీవల ఎవరో గుర్తు చేశారట.  ఆ తీపి గుర్తులను నెమరువేసుకుంటూ ఐష్ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.  ఆ తీపి గుర్తులు ఆప్పుడే ఆరేళ్లు నిండిపోయయా అని ఐశ్వర్యారాయ్ ఆశ్చర్యంతో  అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆమె  తీపి గుర్తుల గురించి , ఆమె భర్త అభిషేక్ బచ్చన్, మామ  అమితాబ్ బచ్చన్ గానీ అడగలేదని నవ్వుతూ చెబుతుంది.  ఐష్ చేసిన తీపి గుర్తులు ఏమిటంటే.. 2006 నవంబర్ 14న హృతిక్ రోషన్, అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల ‘ధూమ్-2’ సినిమా విడుదలైంది. అందులో హృతిక్‌తో ఘాటైన ముద్దు సన్నివేశంలో నటించారు ఐశ్వర్య. ఆ సీన్ అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. సరిగ్గా ఆ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత... అంటే... 2007 జనవరి 14న ‘ధూమ్-2’ కథానాయకుల్లో ఒకరైన అభిషేక్‌తో ఐశ్వర్య వివాహం విషయాన్ని ప్రకటించి అందరి దృష్టినీ మరోవైపు తిప్పారు బిగ్‌బీ అమితాబ్. ‘‘సినిమా వాళ్లకు డబ్బే ముఖ్యం. విలువలతో వారికి పనిలేదు’’ అంటూ ఆమె  పెళ్లిపై పరోక్ష విమర్శలు కూడా ఆ కథనాల్లో తలెత్తాయి. ఈ విమర్శలన్నింటికీ ‘ధూమ్-2’లోని ముద్దు సన్నివేశాన్నే కారణంగా చూపించింది మీడియా. బిగ్‌బీ కుటుంబమైతే... వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఐశ్వర్యకు మాత్రం ఆ ముద్దు సన్నివేశం తాలూకు సెగ ఇప్పటికీ తాకుతూనే ఉంది.

aishwarya rai hot kiss controversy

ఐష్ ఏ మీడియా సమావేశంలో పాల్గొన్నా... ఆ సీన్‌కి సంబంధించిన ప్రశ్నాశరాలు ఆమెకు తగులుతూనే ఉన్నాయ్. ఐష్ కూడా విసుక్కోకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలివ్వడం విశేషం. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఐశ్వర్యారాయ్‌ని ‘‘‘ధూమ్-2’ చూసినప్పుడు మీ వారు ఎలా ఫీలవుతుంటారు?’’ అని ప్రశ్నించాడు. దానికి ఐష్ చాలా పాజిటివ్‌గా స్పందించారు. ‘‘ఆ సన్నివేశం సినిమాకు అవసరం. ఆ సీన్‌లో నేను నటించాను అంతే. అంతకంటే దాని గురించి మాట్లాడేందుకు కొత్తగా ఏం లేదు. నటిగా సినిమాపై నా బాధ్యత ఎంత ఉంటుందో నటునిగా అభిషేక్‌కి తెలుసు.  అందుకే నా ఇంట్లో ఈ విషయంపై ఎప్పుడూ టాపిక్ రాలేదు. ‘ధూమ్-2’కు ముందు, తర్వాత కూడా చాలామంది హీరోయిన్లు లిప్‌లాక్ సీన్స్‌లో నటించారు. అవేమీ పెద్ద వివాదాలు కాలేదు.

aishwarya rai hot kiss controversy

నా విషయంలోనే ఇలా అవ్వడానికి కారణం... నా కుటుంబానికి, నాకు ఉన్న స్పెషల్ క్రేజే అయ్యుండొచ్చు. అయినా అలాంటి సన్నివేశంలో ఏ హీరోయిన్ నటించినా... దాన్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదు. సినిమాను సినిమాగా చూస్తే ఏమీ ఉండదు. కేవలం సంచలనాల కోసమే వివాదాలను సృష్టించడం తగదు. ఆరేళ్లు గడిచిపోయాయి. ఇంకా ఎందుకు ఆ ముద్దు గోల’’ అంటూ చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు ఐష్.  ఆరేళ్ల నుంచి అరిగిపోయిన ముద్దు గురించి మీరేందుకు మాట్లాతున్నారు.  ముద్దు గోల ఉంటే మా ఇంట్లో ఉండాలి గానీ, మీరేందుకు ఫీలవుతున్నారు, అంటూ  ఐష్ నవ్వుతూ  ప్రశ్నల వర్షం కూరిపించింది.  అంతే ఐష్ ఆ ప్రశ్న అడిగిన వారు అక్కడ నుండి తిన్నగా జరుకున్నారని సమాచారం.

aishwarya rai hot kiss controversy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap politics in delhi
Prime minister silvio berlusconi love affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more