Prime minister silvio berlusconi love affair

prime minister silvio berlusconi love affair, pascale silvio berlusconi girlfriend italian, italian love affair, prime minister love story, girlfriend francesca pascale,

prime minister silvio berlusconi love affair

prime minister.gif

Posted: 12/15/2012 11:03 AM IST
Prime minister silvio berlusconi love affair

prime minister silvio berlusconi love affair

ప్రేమ గురించి చెప్పాలంటే.. భారతమంత ఉంటుంది. రాయలంలే.. రామాయణం అంత ఉంటుంది. కానీ ప్రేమకు కళ్ళు లేవని  ఎవరన్నారో తెలియాదుగానీ,  ప్రేమకు కళ్ళు ఉన్నాయి కానీ, వయస్సు కళ్ళు లేవని తెలుస్తోంది. ఎలాంటి వయసులోనైనా ప్రేమ పుడుతుంది. ఆ పుట్టే ప్రేమ ఆకర్షణ ప్రేమో, లేక వయసు ముదిరి ప్రేమో, సెక్సీ ప్రేమో తెలియాదు గానీ, ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో చెప్పాలేం. ప్రేమకు చిన్న పెద్ద అనే తేడా లేదని నిరూపించారు ఒక ప్రధాని మంత్రి.  ప్రధాని మంత్రి ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయితో  ప్రేమలో పడిన సంఘటనలు చాలా అరుధుగా ఉన్నాయి. కానీ ఈ ప్రధాని మంత్రికి  ఇప్పటికి ఇద్దరు భార్యలున్నారు. అంతేకాకుండా  ప్రధాని  మంత్రికి ఐదుగురు సంతానం కూడా ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్న గానీ, ఆయన కు మళ్లీ ప్రేమ చిగురించింది.  తన వయసులో  మూడో వంతున్న అమ్మాయి కోసం వేట మొదలు పెట్టాడు. తన మనసు లో ప్రేమ గది తలుపులు తెరిచి ఎదురుచూడం చేశాడు.  

prime minister silvio berlusconi love affair

అందులో ప్రధాని మంత్రి  పిలిచి ప్రేమిస్తాను అంటే ఎలాంటి అమ్మాయి అయిన ఒప్పుకోకుండా ఏంచేస్తుంది చెప్పండి?   ఆ ప్రధాని మంత్రి వయస్సు 76 సంవత్పరాలు, ఒక దేశానికి  ప్రధాని,  మంచి ఆఫర్ ఇస్తే ఎవరు కాదంటారు. అలాగే  రాజకీయ పార్టీలో ఉన్న యువ నాయకురాలు  ప్రధాని మంత్రి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. ఈ ఇద్దర ప్రేమ జంటగా కలిసిపోయారు. అయితే పార్కుల చుట్టు , పబ్ ల చుట్టు తిరగలేదు, కానీ ఇద్దరు కలిసి సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరి ప్రేమ గురించి  ఒక పార్టీ ఎంపీ బయట పెట్టారు. ప్రధాన మంత్రి ప్రేమాయణం గురించి  ప్రపంచమంత తెలిసిపోయింది.  ఆమె వయస్సు 27 సంవత్సరాలు,  ప్రధాని మంత్రి వయస్సు 76 సంవత్సరాలు.. ఇంచుమించు ఇద్దరి మద్య తేడా 49 సంవత్సరాలు ఉంది. అయిన వారిది ప్రేమ అని అంటారో,  అక్రమ సంబంధం అని అంటారో  ఆ దేశ ప్రజల చేత్లులో ఉంది.  అసల ఇంతకీ ఆ ప్రధాని ఎవరో చెప్పలేదు కాదు?  ఇటలీ ప్రధాని మంత్రి సిల్వియో బెర్లుస్కోనీ,  ప్రదాని మంత్రి  ప్రాతినిధ్యం వహిస్తున్న  ఫ్రీడం ఆఫ్ ద పీపుల్  పార్టీలో  సభ్యురాలిగా ఉన్న   ప్రాన్సెస్కా  పాస్కలేతో  ఆయన కొన్నేళ్లుగా  కలిసి  జీవిస్తున్న విషయాన్ని  పార్టీ ఎంపీ డేనియేల్  సంతాచే  ప్రధాని మంత్రి ప్రేమాయణం గురించి  చెప్పినట్లు సమాచారం.

prime minister silvio berlusconi love affair

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai hot kiss controversy
Andhra pradesh governor e s l narasimhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more