Jayaprakash narayan surajya meeting in hyderabad

lok satta jayaprakash narayan, lok satta party, jayaprakash narayan (jp) surajya movement convener dr jayaprakash narayan,surajya movement, loksatta president surajya deeksha,3days janachaitanya deeksha, indirapark, hyderabad, surajya revolution demands, anti corruption, movie director rajamouli,

lok satta leader jayaprakash narayan surajya meeting in hyderabad

jayaprakash narayan.gif

Posted: 12/10/2012 11:12 AM IST
Jayaprakash narayan surajya meeting in hyderabad

lok satta leader jayaprakash narayan surajya meeting in hyderabad

లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ (జేపి) సురాజ్య పేరిట మూడు రోజుల  పాటు నిరహారదీక్షలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన నిరసనకు అన్ని రాజకీయ పార్టీలు  మద్దతు తెలిపాయి. చిత్ర పరిశ్రమ నుండి కూడా జేపికి మద్దతు లభించింది. అవినీతి అంతం చేయటానికి జయప్రకాష్ నారాయణ   సురాజ్య ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  జేపీ చేసే సురాజ్య ఉద్యమానికి ప్రజలను మంచి స్పందన రావటంతో జేపి వేగంగా ముందుకు వెళ్లుతున్నారు.  ప్రజల మధ్య అభద్రత, అందోళన.. కసి  విద్వేషాలు పెంచే  ఉద్రేకాలతో  ప్రయోజనం  ఉండదని  జేపి అంటున్నారు. ఉద్రేకం కావాలి కానీ.. ఇలాంటి ఉద్రేకం కాదు.  మేధస్సుతో కూడిన  ఉద్రేకం కావాలని ఆయన అన్నారు. దేశాన్ని  ప్రజల బతుకులను  బాగు చేసే  మేధస్సుతో కూడిన  ఉద్రేకం కావాలని  ఆయన ఆలోచన.  అలాంటి ఉద్రేకాన్ని  ప్రజల్లో తీసుకురావాలి.  అంతేగానీ కొంత మంది రాజకీయ నాయకులు  ప్రజలను రెచ్చగొడుతున్నారు.  రాష్ట్రం విడిపోతే  హైదరాబాద్ లో  సీమాంద్రులు  ఉండలేరని  లగడపాటి  ప్రజల్లో  అభద్రత, ఆందోళన  రేపుతుంటే.. మరొ పక్క  తమ  నిధులు,  నీళ్లు దోచుకున్నారంటూ  వేర్పాటువాదలు కసి, విద్వేషం  పెంచుతున్నాయాని  జేపి అన్నారు. ఇలాంటి ఉద్రేకాలు   సమస్యలను  పరిస్కారం కాదని ఆయన అన్నారు.

lok satta leader jayaprakash narayan surajya meeting in hyderabad

గుజరాత్ లో   బీజేపీ ప్రభుత్వం .. అందరూ ఓటు  వేయడాన్ని  తప్పనిసరి చేస్తూ.. చట్టం ప్రవేశ పెట్టింది. అయితే కొందరు  కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని .. చట్టం ఎవరు చేశారని కాకుండా ప్రజాస్వామ్యహిత్వాన్ని  పరిగణనలోకి  తీసుకోవాలని  ఆయన సలహా ఇచ్చారు.  సురాజ్య ఉద్యమాన్ని  కళల ద్వారా  ప్రచారం చేసేందుకు  తమ పార్టీ క్రుషి చేస్తుందని  ఆయన అన్నారు.  ప్రజల్లో  ప్రశ్నించే  చైతన్యం  తీసుకురావాలని  ఆయన కోరారు. సురాజ్య ఉద్యమానికి మద్దతు ఇచ్చిన సినీ దర్శకుడు రాజమౌళి .. ఇటీవల కాలంలో  సినిమాలో పై వివాదం చేయటం బాగా పెరిగిపోయిందని  ఆయన అన్నారు.  ప్రజలు ఎవరూ బాధకు లోను కాకుండా  సినిమా తీయాలంటే  చాలా కష్టమని  రాజమౌళి చెప్పారు.   జేపీ మీద గౌరవంతోనే సురాజ్య  ఉద్యమంలో  పాల్గొనాలని నిర్ణయించుకున్నానని  రాజమౌళి చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan singh fire on narendra modi
Aishwarya rai bachchan heaps praises on narendra modi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more