Deeksha seth hot news in tollywood

deeksha seth, deeksha seth hot, deeksha seth hot new in tollywood, allu arjun romance with deeksha seth, raviteja romance with deeksha seth, deeksha movie, vedam movie,

deeksha seth hot news in tollywood

deeksha seth.gif

Posted: 12/01/2012 12:13 PM IST
Deeksha seth hot news in tollywood

deeksha seth hot news

బన్ని లవర్ ఇప్పుడు కళ్లు తెరుచుకుంది. ఇన్ని రోజుల నుండి ఆమె చాలా పెద్ద తప్పు చేసిందని చెబుతుందట. బన్నితో ప్రేమలో పడినప్పుడు ఆమె అసలేం తెలియాదట. కానీ   బన్నితో అలా  చేసినప్పుడు చాలా బాగుందట. అలాచేయటంతో ఆమె మంచి పేరు , ఇమేజ్ అన్ని పెరిగాయాని చెబుతుంది. కానీ బన్ని నుండి దూరం అయిన తరువాత  మంచి కిక్క్  ఉన్న అతనితో కలిసి చేశాను. అప్పటి నుండి నాకు అన్ని నొప్పులే...అంటే బాధలేనని అంటుంది హాట్ హీరోయిన్ . ఆమె ఎవరో కాదు వేదం సినిమాలో  బన్ని లవర్ గా నటించిన దీక్షాసేత్.  వేదం సినిమాతో  మంచి పేరు సంపాదించుకున్న దీక్షా తరువాత రవితేజ లాంటి మాస్ హీరోలతో చేసిన తరువాత ఆమె ఇమేజ్ తగ్గిందని చెబుతుందట. బొద్దుగా ముద్దుగా ఉండే దీక్షాసేత్ కి ఇప్పుడు అందులో అనుభవం బాగా వచ్చిందట. చాలామంది హీరోలు డైరక్టర్లతో చేశాకకానీ తనకి అసలు ఒడుపు తెలియలేదని కూడా చెబుతోందీ తెల్లతోలు సుందరి.

deeksha seth hot news

ఇక నుంచి అడిగినవాళ్లకల్లా ఛాన్సివ్వడం కుదరదని చెప్పేస్తోందట. అడిగిన అందరితో అది చేస్తే ఏం జరుగుతుందో దీక్షాకు బాగా తెలుసని చెబుతుందట. బాగా నచ్చినవాళ్లతోనే చేస్తానని ఖచ్చితంగా ఆమె సన్నిహితులతో అంటుందట. అయితే  కచ్చితంగా నచ్చినవారితో ఎలాంటి ఇబ్బంది లేకండా వారికి నచ్చిన విధంగా చేస్తానని  చెబుతున్న దగ్గర్నుంచీ చాలామంచి ఆఫర్లొస్తున్నాయని చెబుతుందని టాలీవుడ్ టాక్. కానీ గతంలో ఆమె తొందరపడి అలా చేయటం వల్ల ఆమె జీవితంలో ఏం కోల్పోయానో తనకి  తెలిసిందని దీక్షా బాధతో తన సన్నిహితుల దగ్గర వపోతుందని ఫిలింనగర్ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే  అడిగిన వారికి అరుదుగా అందిస్తేనే అందం ఉంటుందని దీక్షా తెలుసుకుందని టాలీవుడ్ సినీ డైరెక్టర్లు అంటున్నారు.

deeksha seth hot news

ఇంతకు ముందు సినిమాల్లో కేవలం తన క్యారెక్టర్ ని గురించి ఆలోచించడంవల్ల అంతగా వర్కవుట్ కాలేదనీ, ఇప్పుడు డైరెక్టర్, హీరో, కోఆర్టిస్టులు ఎవరో పూర్తిగా తెలుసుకున్నాకే కొత్త ఆఫర్ ని ఒప్పుకుంటోదట దీక్ష.. ఇంతకు ముందు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోకపోవడంవల్ల ఫ్లాపుల పరంపరలో పడిపోయానని తెగ బాధపడిపోతోందీ సుందరి.  ఏమైన తొందరపడి తెల్లతొలు పై మచ్చలు ఎందుకు తెచ్చుకోవాలి? తెల్లతోలు ఉన్నప్పుడు తెగా సంపాదించుకోవాలి, తెల్లతొలుపై మరకులు పడితే నా దగ్గరకు ఎవరు వస్తారు చెప్పండి అంటూ తెలివిగా దీక్షా ఎదుటివారిని అడుగుతుందని ఫిలింనగర్ టాక్.  అయితే దీక్షా ఇక నుండి లక్కుఉన్నవారికే  కిక్కు ఇస్తుందట. సో ఆ లక్కు ఏ హీరోను వరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Christians fire on ysr family
More support for sachin tendulkar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more