Cbi court rejects gali janardhan reddys bail petition in omc case

karnataka minister gali janardhan reddy,cbi court in hyderabad, omc case,c bi court rejects gali janardhan reddy, sessions court,

CBI court rejects Gali Janardhan Reddys bail petition in OMC case

Gali.gif

Posted: 11/27/2012 10:53 AM IST
Cbi court rejects gali janardhan reddys bail petition in omc case

CBI court rejects Gali Janardhan Reddy's bail petition in OMC case

ఓఎంసీ కేసులో  నిందితుడైన గాలి జానార్థన్ రెడ్డి గత చరిత్రను  పరిశీలిస్తే  ప్రస్తుతం  బెయిలుకు అనర్హుడని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.  సాక్షులను  బెదిరించడంతోపాటు బెయిల్  కుంభకోణంలోనూ నిందితుడిగా ఉండటాన్ని  ప్రస్తావించింది.  రాజకీయ నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా పలుకుబడి ఉన్న వ్యక్తి  అని , దర్యాప్తునకు అడ్డంకులు పుట్టించగలరని  పేర్కొన్న సీబీఐ  వాదనతో  ఏకీభవిస్తూ  గాలి జనార్థన్ రెడ్డి దాఖలు  చేసిన బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు  న్యాయమూర్తి, యు. దుర్గాప్రసాద్ రావు కొట్టేశారు.  ఓఎంసీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి  పాత్రకు సంబంధించిన  ప్రాధమిక ఆధారాలున్నాయని, ధన, రాజకీయ, కండ బలం ఉన్న వ్యక్తి అని, ఇందు కోసం అతను ఎంతకైనా తెగిస్తారని  కోర్టుకు సీబీఐ  నివేదించింది. ఇదే కేసులో  సాక్షులైనా  మల్లికార్డున్, ఆంజనేయులుకు బెదిరింపులు రావడం, వారికి రక్షణ కల్పించిన విషయాన్ని  కోర్టుకు వివరించారు.  వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న  కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.  ఇదే కేసులో సాక్షిగా ఉన్న  శశికుమార్  అనే వ్యక్తికి  చెందిన  కారును ఇటీవల  కడపలో తగులబెట్టారంటూ గాలి, ఆయన అనుచరులపై కూసు నమోదైన విషయాన్నీ  కోర్టు ప్రస్తావించింది.  దీంతో పాటు  బెయిల్ కేసులో నిందితుడిగా ఉన్నందున ఈదశలో  బెయిల్  పొందడానికి అర్హత లేదని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister sailajanath comment on chandrababu naidu
Actress roja distances from ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more