Mp minister anoop misshra khadiwala goonda

madhya pradesh, health minister, anoop mishra, khadiwala goonda, Medical Education, Anoop Mishra khadi goonda, MP minister Anoop Mishra,Madhya Pradesh Medical Education and minister,Madhya Pradesh Health Minister Anup Mishra,BJP MP education minister Anoop Mishra

MP minister Anoop Mishra describes himself as a 'khadiwala goonda'

Anoop Mishra.gif

Posted: 11/24/2012 10:52 AM IST
Mp minister anoop misshra khadiwala goonda

MP minister Anoop Mishra describes himself as a 'khadiwala goonda'

మధ్యప్రదేశ్  వైద్యవిద్యాశాఖ మంత్రి  అనూప్ మిశ్రా  తన గురించి చాలా గొప్పగా  చెప్పుకొన్నారు.  తనను తాను ఖాదీ దుస్తుల్లో  ఉన్న  గూండాగా  అభివర్ణించుకున్నారు.  భింద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రిగా  ఉన్న ఆయన లహార్ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో  జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.  అక్రమ మైనింగ్ లో పాలుపంచుకొంటున్న గనుల మాఫియాను, అధికారులను ఉద్దేశించి  హెచ్చరింకలు  చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యాలు చేసినట్లు సమాచారం.  లహార్ లో తన ఆదేశాలు మాత్రమే  అమలవ్వాలని , ఇసుక మాఫియా, అధికారులు చెప్పేది కాదని మంత్రి పేర్కొన్నారు. ఆయన లహర్ కు వచ్చిన సందర్భంగా  మద్దతుదారులు గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం  పలికారు.  అనూవ్ గూండా వ్యాఖ్యాలపై లహర్  కాంగ్రెస్  ఎమ్మెల్యే  గోవింద్  సింగ్  మండిపడ్డారు.  వ్యక్తులపై  మంత్రి బహిరంగంగానే బెదిరింపులకు దిగారని, ఆయన్ను కేబినేట్  నుంచి తప్పించాలని  గవర్నర్  రామ్ నరేశ్  యాదవ్ ను కోరారు. అనూవ్ తరచూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంటారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkar upset wife more fearsome than
Sharmila threatened to stop yatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more