Anushka to be a pregnant soon

anushka pregnant, tollywood hot news, bollywood hit movie kahani, kahani movie remake in tollywood and kollywood, sekhar kammula director, producer plan on sekhar kammula

Anushka to be a pregnant soon

Anushka.gif

Posted: 11/19/2012 05:14 PM IST
Anushka to be a pregnant soon

Anushka to be a pregnant soon

ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా అనుష్క దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె  దూరంగా ఉండటానికి కారణం ఏమిటో తెలిసిందని ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు. అనుష్క ఇప్పుడు గర్భవతి అనే మాటలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. అయితే  అనుష్క గర్భానికి కారణం ఒక దర్శకుడు అని అనుకుంటున్నారు. అనుష్క లవర్ అయిన క్రిష్ మాత్రం కాదనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి.  ఆ కారణం చేత ఆమె  సినిమాలకు దూరంగా ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి మాటలను సినీ పండితులు కొట్టిపారేస్తున్నారు.  వారు చెప్పటం వెనక కారణం ఉందట.

Anushka to be a pregnant soon

తాజాగా ఇదే చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అనుష్కను హీరోయిన్ గా పెట్టి తెలుగులో రీమేక్ చేయనున్నాడట. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అదే నిజమైతే హాట్ హీరోయిన్ అనుష్క వెండి తెరపై గర్భం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా చేయడానికి నిర్మాతలు తహతహలాడుతున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Revanthgif
Narendra modi uses 3d telecast to address audiences in four cities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more