Narendra modi uses 3d telecast to address audiences in four cities

Narendra Modi uses 3D telecast, gujarat narendra modi, 3d holographic technology, gandhinagar, ramayana, bjp party, gujarat polls, gujarat assembly election, 3d, satellite, narendra modi,

Narendra Modi uses 3D telecast to address audiences in four cities

Narendra.gif

Posted: 11/19/2012 02:51 PM IST
Narendra modi uses 3d telecast to address audiences in four cities

Narendra Modi uses 3D telecast to address audiences in four cities

హైటెక్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు నరేంద్రమోడీ. దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. త్రీడీ హోలో గ్రాఫిక్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో దూసుకెళ్తున్నారు. ఒకేసారి నాలుగు చోట్ల ప్రసంగిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఇంతకీ మోడీ త్రీడీ మాయాజాలమేంటో మీరే చూడండి.గుజరాత్ సీఎం నరేంద్రమోడీ..సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పాలనలోనే కాదు ఎన్నికల ప్రచారంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఐలైనర్ టెక్నాలజీతో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించారు మోడీ. ఒకేసారి నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నట్టు భ్రమ కల్పించేలా..త్రీడి హోలో గ్రాఫిక్ టెక్నాలిజీతో సరికొత్త ఒరవడికి తెరతీశారు. ఇంతవరకు దేశంలో ఏ నాయకుడు చేయని త్రీడీ హోలో ప్రాఫిక్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఎలక్షన్ క్యాంపెయిన్లో దూసుకెళ్తున్నారు.

శాటిలైట్‌ ద్వారా ఒకేసారి నాలుగు వేర్వేరు చోట్ల స్క్రీన్లపై కనిపించడమే ఈ త్రీడి హోలో గ్రాఫిక్ టెక్నాలిజీ.త్రిడీ మాయాజాలంతో ప్రచారాన్ని గుజరాత్‌ సిఎం... రాజధాని గాంధీనగర్లో ప్రారంభించారు. మోడీ గాంధీ నగర్ స్టూడియోలో మాట్లాడుతుండగా.. అదే సమయంలో... అహ్మదాబాద్, వడోదరా, రాజ్ కోట్, సూరత్ నగరాల్లో స్వయంగా ప్రసంగిస్తున్నట్టు కనిపించారు.త్రీడీ మాయాజాలంతో ఎప్పటిలాగే తన మాటల తూటాలతో అభిమానులను ఆకట్టుకున్నారు మోడీ. తనను కోతితో , ఎలుకతో పోల్చిన కాంగ్రెస్ నేతలకు తనదైన శైలిలో చురకలంటించారు. రామాయణం చదివి ఉంటే వానర శక్తి గురించి తెలిసేదని ఎద్దేవా చేశారు. ఆరుకోట్ల గుజరాతీల్లో ప్రతి ఒక్కరూ రాముడితో సమానమని..తాను వారికి సేవ చేసేందుకు వచ్చిన హనుమంతుడినన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌కు పూర్తి భిన్నంగా ఉండే ఈ త్రీడీ హాలోగ్రాఫిక్ టెక్నాలజీని మనదేశంలో మొదటి సారిగా ఉపయోగించిన పొలిటీషియన్ ఒన్ అండ్ ఓన్లీ నరేంద్రమోడీ. దాదాపు అన్ని నియోజకవర్గాలను ఐలైనర్‌తోనే కవర్ చేయాలని మోడీ యోచిస్తున్నారు. ఈ హైటెక్ ప్రచారానికి గుజరాత్ బీజేపీ శాఖ... వందకోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka to be a pregnant soon
Minister kishore chandra dev fires letter to high command  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more