Aung san suu kyi to visit papasanipalli village

suu kyi India visit, aung san Suu kyi to visit Anantapur, myanmmar leader, aung san suu kyi, Jairam Ramesh, suu Kyi, suu kyi to visit papasanipalli village, andhra pradesh, anthapur district, bangalore, irrigation project, development minister jairam ramesh, chief minister n kiran kumar reddy, suu kyi visits andhra villages

Aung San Suu Kyi to visit papasanipalli village

papasanipalli.gif

Posted: 11/17/2012 11:55 AM IST
Aung san suu kyi to visit papasanipalli village

Aung San Suu Kyi to visit papasanipalli village

ఆమె ఓ సామాన్య మహిళ. కానీ దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం సైనిక ప్రభుత్వాన్నే ఎదిరించింది. నిర్భందాలకు భయపడలేదు. వేధింపులతో  వెనకడుగు వేయలేదు.  లక్ష్య సాధనలో  కష్టాలను వెరవలేదు.  యావత్  ప్రపంచం  మద్దతు కూడగట్టింది. నోబెల్  సహా పలు సత్కారాలు  ఆమెను  వెదుక్కుంటూ వచ్చాయి. ఆమె ద్రుడ సంకల్పం ధాటికి  మిలటరీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అబలను కాదు సబలని  నిరూపించుకొన్న మహిళ నేత  ఆమే ఆంగ్ సాన్ సూకీ. మయన్మార్  ప్రజాస్వామ్య ఉద్యమనేత.

Aung San Suu Kyi to visit papasanipalli village

అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గడించిన  ఓ  ఉద్యమకారిణి  మన రాష్ట్రంలోని  అనంతపురం జిల్లాలోని  ఓ మారుమూల అతి సాధారణ  గ్రామమైన  పాపసాని పల్లికి బయలుదేరింది. భారత్ లో పర్యటిస్తున్న మయన్నార్  ప్రజాస్వామ్మ ఉద్యమ నేత ఆంగ్ సాన్ సుకీ  ఈ రోజు ఉదయం  అనంతపురం  జిల్లా  పాపసానిపల్లి గ్రామంలో  సుమారు రెండున్నర  గంటల పాటు  గడపనున్నారు.  గ్రామీణాభివ్రుద్ది  పథకాల  అమలు తీరును పరిశీలించి, తమ దేశంలో  అదే తరహాలో  ప్రారంభించాలన్న లక్ష్యంతో  ఆమె  ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. సూకీతో పాటు కేంద్ర గ్రామీణాభివ్రుద్ది  శాఖ మంత్రి జైరాం రమేష్, ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొంటారు.

Aung San Suu Kyi to visit papasanipalli village

ఈ రోజు సూకీ షెడ్యూలు

1. బెంగుళూరు నుంచి అనంతరపురం  జిల్లాలోని  పాపసానిపల్లి  గ్రామానికి ప్రత్యేక హెలికాప్టర్ లో  అక్కడి చేరుకుంటారు.

2. పొదుపుతో  అభివ్రుద్దిని స్థానిక అధికారులు  పవర్ పాయింట్  ప్రెజెంటేషన్  ద్వారా  ఆమెకు వివరిస్తారు.

3.  ఉపాది హామీ పథకంలో  భాగంగా  చేపట్టిన పండ్లతోటల పెంపకం.. వివిధ  పనులు పరిశీలిస్తారు.

4.  పొదుపు సంఘాల ద్వారా జీవితాన్ని  చక్కదిద్దుకున్న ముద్దక్క ఇంటికి  వెళ్లి ఆమె ప్రగతి గురించి  ప్రత్యేకంగా తెలుసుకుంటారు.

5. పొదుపు ఉద్యమానికి  పునాదిగా ఉన్న పొదుపు సంఘాల  సమావేశం నిర్వహాణను స్వయంగా  పరిశీలిస్తారు.  లభిదారులతో  నేరుగా  మాట్లాడేందుకు  ఆమె ప్రాధాన్యం ఇస్తారు.  పిల్లలకు, బాలింతలకు  పౌష్టికాహారం  అందిస్తున్న తీరు, సేంద్రియ సాగు  విధానాలు , మెట్ట బూముల్లో  పండ్లతోటల సాగు, పాల ప్రగతి కేంద్రాల  పనితీరు తెలుసుకుంటారు.

6. అన్ని తెలుసుకున్నతరువాత ఆమె తిరిగి హెలికాప్టర్ లో  బెంగుళూరు వెళ్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu ready for elections
Chiru ready to act 150th film with congress permission  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more