Chiru ready to act 150th film with congress permission

Chiru ready to act 150th film, Chiranjeevi to act in 150th movie, High Command permits, Chiranjeevi Wants 150th,high command, minister chiranjeevi, 150th movie, sonia gandhi, chiru ready, congress permission, Union Minister Chiranjeevi,Megastar, megastar chiranjeevi, maga fans, chiru fans, tollywood megastar, 150 movie, Chiranjeevi Wants 150th, High Command permission for 150th Film.

Chiru ready to Act 150th film with Congress Permission

Chiru.gif

Posted: 11/17/2012 10:50 AM IST
Chiru ready to act 150th film with congress permission

Chiru ready to Act 150th film with Congress Permission

కేంద్ర పర్యాటక మంత్రి మెగా స్టార్  చిరంజీవి రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో  ఆయనకు ఒక కోరిక మిగిలిపోయింది. ఇప్పటి వరకు వెండి తెర పై మెగా స్టార్ 149 సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే మెగా అభిమానులు ఎప్పటో నుంచి  మెగా స్టార్ చిరంజీవి  150వ సినిమా తీస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.  అయితే రాజకీయంగా ఎదుగుతున్న చిరంజీవికి అదిసాధ్యపడటంలేదు.  మెగా స్టార్ చిరంజీవికి కూడా 150 సినిమా గురించి కలలు కంటున్నారు. ఆ కల ఎప్పుడో నేరవేరుతోందనని చిరంజీవి ఎదురుచూస్తున్నారు.  అయితే ఇటీవల అభిమానలు ఒత్తిడి మేరకు ఆయన సినిమా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  తర్వలో  చిరంజీవి అభిమానులకు శుభవార్త.  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన 150 వ చిత్రం  త్వరలోనే ఉంటుందని మెగా స్టార్ చిరంజీవి  స్వయంగా వెల్లడించారు. అయితే  పార్టీ హై కమాండ్ అనుమతి  తీసుకున్నాకనే సినిమాలో  నటిస్తానని ఆయన తెలిపారు.  తన 150వ సినిమా  సందేశాత్మకంగానే కాకుండా.. పార్టీకి ఉపయోగకరంగా కూడా ఉండేలా  తీయనున్నట్లు కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. అధిష్టానం ఎప్పుడు అనుమతి ఇస్తోందో.. మెగా స్టార్  కల నేరవేరేది ఎప్పుడో? అని మెగా అభిమానులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aung san suu kyi to visit papasanipalli village
Tamanna eats biryani and chepala pulusu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh