Azad s prescription for dengue wear full sleeves

Ghulam Nabi Azad, Health Ministers meet, dengue outbreak, mosquito-borne diseases

Azad’s prescription for dengue: wear full sleeves

Azad.gif

Posted: 10/13/2012 01:09 PM IST
Azad s prescription for dengue wear full sleeves

Azad’s prescription for dengue: wear full sleeves

డెంగీ  జ్వరానికి  కొత్త మందు కనిపెట్టారు మన కేంద్ర  ఆరోగ్య శాఖ మంత్రి  గులాంనబీ ఆజాద్.  డెంగీ నుంచి రక్షణ  పొందాలంటే  ఒక్కటే మార్గం ఉందని ఆయన తేల్చి చెప్పారు.  డెంగీ నుండి రక్షణ పొందాడానికి  ‘యూనిఫామ్’ మార్చితే  డెంగీ ఫివర్ రాదని ఆజాద్ చెప్పారు.  డెంగీ పెరగటానికి కారణం దోమ కాదట?  విద్యార్థులు వేసుకొనే యూనిఫామ్ అని ఆయన అంటున్నారు.  ముందు విద్యార్థులకు యూనిఫామ్ మార్చితే   డెంగీని అరికట్టవచ్చని  ఆయన అన్నారు.  ప్రస్తుతం విద్యార్థులు ధరిస్తున్న హాఫ్  ఫ్యాంటు,  హాఫ్  షర్టుతో  డెంగీ ఫివర్  కేసులు పెరుగుతున్నాయాని ఆరోగ్య శాఖ మంత్రి గుర్తించారు. ఇప్పుడు యూనిఫామ్ స్థానంలో   కొత్తగా  పుల్ షర్టు, ఫుల్ ఫ్యాంటును  ధరించేలా  యూనిఫామ్ ఇస్తే  సరిపోతుందని ఆయన అన్నారు. అందుకు ముందుగా  పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు  ఇందుకు సహకరించాలని ఆజాద్ కోరారు.  ఈ విధంగా ఎంత త్వరగా అమలు జరిగితే అంత మంచిదని ఆయన అన్నారు. కనీసం  రెండు , మూడు నెలల వరకైనా ఈ విధానం  అమలయ్యేలా రాష్ట్రాలు పని చెయాలని  ఆయన  సూచించారు. ఆరోగ్య శాఖ మంత్రుల సదస్సులో ఆజాద్ చెప్పిన డెంగీ సూత్రం ఇది.   ఈ సదస్సులో  తమిళనాడు, కర్ణాటక, కేరళ పుదుచ్చేరిల  ఆరోగ్య శాఖ మంత్రులు , ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  విద్యార్థులకు  దోమలు కుట్టకుండా   చూసే బాధ్యత  విద్యాశాఖ  మంత్రులపై ఉందని ఆయన గుర్తు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Virender sehwag vs dhoni
Fish oils can stave off heart disease  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more