Pa sangma to float new national party

Sonia Gandhi,P A Sangma,national party,Meghalaya Pradesh Congress Committee,Indian National Congress,D D Lapang

The ruling Congress in Meghalaya today said P A Sangma?s decision to float a national party, exclusively for tribal communities, could affect the state

PA Sangma to float new national party.png

Posted: 08/02/2012 07:55 PM IST
Pa sangma to float new national party

రాజకీయల పార్టీలు కిరాణం దుకాణం పెట్టినంత ఈజీగా పెట్టేస్తున్నారు. మన రాష్ట్రంలో  ఎమ్మార్పీఎస్  త్వరలో పార్టీని పార్టీని ప్రారంభించబోతుంది. . అలాగే తెలంగాణ జేఏసీ కూడా ఆ మధ్యలో పార్టీ పెట్టే ఆలోచన దిశగా అడుగులు వేసింది. తాజాగా అన్నా హజారే లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టేస్తున్నామని  ప్రకటించారు.. అందరు పార్టీ పెడుతున్నారు  నాకేం తక్కువ అనుకున్నాడో  ఏమో కానీ మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి భంగపడ్డ ఏపీ సంగ్మా కూడా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించేశాడు. జాతీయ ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పీఏ సంగ్మా అభ్యర్థిత్వాన్ని ఈ ఫోరం బలపరిచింది. ఇదే పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించాడు.. ఇదే అంశంపై ఆయన త్వరలోనే ఢిల్లీలో సమావేశమై, ఎన్నికల సంఘాన్ని కలువనున్నట్లు పీఏ సంగ్మా విలేకరులకు వెల్లడించారు. తాము కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీ ప్రధానంగా గిరిజన హక్కుల కోసమే పోరాడుతోందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Byreddy to fast for rayalaseema state
Mamata slams petrol price hike demands rollback  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more